ABP Desam Top 10, 26 August 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 26 August 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్ - గ్రూపుల్లో కొత్తగా చేరేవారికి ప్లస్ పాయింట్!
వాట్సాప్ తన వినియోగదారుల కోసం కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తుంది. అదే వాట్సాప్ హిస్టరీ షేరింగ్ ఫీచర్. Read More
Google Pixel 8A: త్వరలో లాంచ్ కానున్న గూగుల్ పిక్సెల్ 8ఏ - స్పెసిఫికేషన్లు లీక్!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ గూగుల్ మనదేశంలో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనుంది. అదే గూగుల్ పిక్సెల్ 8ఏ. Read More
Education: ఇకపై బీఎస్, ఎంఎస్‌గా మారనున్న యూజీ, పీజీ డిగ్రీలు
డిగ్రీ కోర్సులను బీఏ, బీకాం, బీఎస్సీ అని.. పీజీలో ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ అని పిలుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇకముందు వాటిస్థానంలో కేవలం బీఎస్, ఎంఎస్‌గా మారనున్నాయి. Read More
'7/G బృందావన కాలనీ 2' హీరోయిన్ అప్‌డేట్, 'బిగ్ బాస్ 7' కంటెస్టెంట్స్ లీక్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
National Film Awards 2023: ‘జై భీమ్‘కు అవార్డు రాకపోవడంపై హర్ట్- నాని ఇన్ స్టా పోస్టు వైరల్!
దేశ వ్యాప్తంగా ప్రశంసలు దక్కించుకున్న ‘జై భీమ్’ సినిమాకు ఒక్క జాతీయ అవార్డు రాకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేచురల్ స్టార్ నాని కూడా ఈ విషయంపై స్పందించారు. Read More
Hasaranga Gets Emotional: అత్తారింటికి చెల్లెలు, శ్రీలంక క్రికెటర్ హసరంగ కన్నీరు
అన్నా చెల్లెళ్ల మధ్య అనుబంధం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అక్కాచెల్లెళ్లను కంటిరెప్పలా చూసుకుంటారు సోదరులు. ఒక్కసారిగా వారు దూరమవుతారని తెలిస్తే...తట్టుకోలేరు. Read More
BWF World Championships 2023: ప్రణయ్ సంచలనం - వరల్డ్ నెంబర్ వన్‌కు షాక్ - వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పతకం ఖాయం
బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ పతకం ఖాయం చేసుకున్నాడు. Read More
Pet Dogs: మీ పెంపుడు కుక్కలకు ఈ ఆహారాలు పొరపాటున కూడా పెట్టొద్దు
కుక్కలను పెంచుకోవడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పకుండా బుజ్జి కుక్క పిల్ల ఉంటోంది. Read More
Reliance AGM 2023: ఈ 28న రిలయన్స్ ఏజీఎం, 5జీ ఫోన్లు, 5జీ ప్లాన్లు మరెన్నో!
Reliance AGM 2023: రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ వార్షిక సాధారణ సమావేశానికి (రిలయన్స్ ఏజీఎం) సిద్ధమవుతోంది. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఏటా ఏజీఎం సమావేశం నిర్వహిస్తోంది. Read More
ABP Desam Top 10, 27 August 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
27 Aug 2023 06:40 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 27 August 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 27 August 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
27 Aug 2023 06:39 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -