1. Rahul Gandhi: దేశ గొంతుకను వినిపించేందుకే నా పోరాటం, దేనికైనా సిద్ధమే - రాహుల్ గాంధీ ట్వీట్

    Rahul Gandhi: అనర్హతా వేటు వేసిన తరవాత రాహుల్ గాంధీ తొలిసారి స్పందించారు. Read More

  2. Samsung F14 5G: రూ.13 వేలలోపే శాంసంగ్ 5జీ ఫోన్ - 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా!

    ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసింది. Read More

  3. Jio IPL Plans: రూ.219కే రోజూ 3 జీబీ డేటా - అదనంగా 2 జీబీ కూడా - ఐపీఎల్ ముందు జియో కొత్త ప్లాన్లు!

    ఐపీఎల్ సందర్భంగా జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ లాంచ్ చేసింది. Read More

  4. GAT 2023 Application: గాట్-2023 దరఖాస్తుకు మార్చి 26తో ఆఖరు, పరీక్ష ఎప్పుడంటే?

    గీతం విశ్వవిద్యాలయంలో ప్రవేశాలకు నిర్వహించే గీతం ప్రవేశ పరీక్ష (గాట్‌ -23)కు దరఖాస్తు గడువు మార్చి 26తో ముగియనుంది. ఇప్పటివరకు  దరఖాస్తు చేసుకోలేని విద్యార్థులు ఫీజును రూ.1200గా నిర్ణయించారు. Read More

  5. Ajith Kumar: అజిత్ ఇంటికి నేరుగా వెళ్లి పరామర్శించిన విజయ్ - పోటీ బాక్సాఫీస్ దగ్గరే, పర్సనల్ లైఫ్‌లో కాదు!

    అజిత్ తండ్రి మరణించడంతో విజయ్ తన ఇంటికి వెళ్లి పరామర్శించారు. Read More

  6. Brahmamudi March 24th: వామ్మో రాహుల్ మామూలు కేటుగాడు కాదుగా - స్వప్నని చూసేసిన కావ్య

    రాజ్, కావ్య పెళ్లి జరగడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More

  7. MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

    యూపీ వారియర్జ్‌తో జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ 2023 ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 72 పరుగులతో ఘనవిజయం సాధించింది. Read More

  8. MIW Vs UPW: ఫైనల్‌కు చేరాలంటే యూపీ కొండను కొట్టాల్సిందే - భారీ లక్ష్యాన్ని ఉంచిన ముంబై!

    యూపీ వారియర్జ్‌తో జరుగుతున్న మహిళల ప్రీమియర్ లీగ్ 2023 ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. Read More

  9. Ice Apple: వేసవిలో ఐస్ యాపిల్స్ తింటే చాలా మంచిదట - ప్రయోజనాలివే!

    వేసవిలో చల్ల చల్లని తాటి ముంజలు తింటే ఎంతో హాయిగా ఉంటుంది. ఇవి ఆరోగ్యాన్ని మాత్రమే కాదు అందాన్ని ఇస్తాయి. Read More

  10. Petrol-Diesel Price 25 March 2023: తెలంగాణలో కొద్దిగా తగ్గిన చమురు ధరలు, ఏపీలో స్థిరం

    బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ 1.55 డాలర్లు తగ్గి 74.36 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 1.48 డాలర్లు తగ్గి 68.48 డాలర్ల వద్ద ఉంది. Read More