Britain Next PM: ఒక్క ఛాన్స్ ఇవ్వండి, అద్భుతాలు చేసి చూపించిన ట్రాక్ రికార్డ్ నాది - రిషి సునాక్
Britain Next PM: దేశ ఆర్థిక వ్యవస్థను చక్క దిద్దుతానని యూకే ప్రధాని రేసులో ఉన్న రిషి సునాక్ హామీ ఇచ్చారు. Read More
Jio 5G: ఇకపై 4G స్మార్ట్ ఫోన్లలో కూడా 5G సేవలు పొందవచ్చు, ఎలాగో తెలుసా?
దేశంలో 5G సేవలు మొదలయ్యాక.. రిలయన్స్ జియో విస్తృత స్థాయిలో వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నది. ఇప్పుడు 4G స్మార్ట్ ఫోన్లు సైతం 5G సేవలు అందుకునే అవకాశం కల్పిస్తోంది. Read More
Spotify Premium: ఫ్రీగా స్పాటిఫై ప్రీమియం - ఇలా చేస్తే పొందవచ్చు - యాడ్ ఫ్రీ మ్యూజిక్ ఎంజాయ్ చేయవచ్చు!
దీపావళి సందర్భంగా స్పాటిఫై నాలుగు నెలల పాటు ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తుంది. Read More
TS Agricet Result: వెబ్‌సైట్‌లో టీఎస్ అగ్రిసెట్, అగ్రి ఇంజినీరింగ్ సెట్ మెరిట్ జాబితా
అగ్రిసెట్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు. ఫలితాలతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను (సమాధాన పత్రాలు) కూడా యూనివర్సి విడుదల చేసింది. Read More
Bigg Boss 6 Telugu Episode 50: 'ఆమె కోసమే బిగ్ బాస్ కి వచ్చా' అర్జున్ ఎలిమినేషన్ స్పీచ్ - కన్నీళ్లు పెట్టుకున్న శ్రీసత్య!
ఆదివారం ఎపిసోడ్ లో అర్జున్ ఎలిమినేట్ అయ్యాడు. Read More
ప్రభాస్ కు బర్త్ డే విషెస్ చెప్పిన 'ప్రాజెక్టు కె' మూవీ టీమ్. హర్ట్ అయిన ఫ్యాన్స్ ?
వైజయంతి మూవీస్ ప్రబాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ ఓ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో వరుసగా టపాసులు పేలుతుంటే ప్రభాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఉంది. Read More
IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు
IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More
Lionel Messi Retirement: బాంబు పేల్చిన మెస్సీ! ప్రపంచకప్ తర్వాత వీడ్కోలేనన్న ఫుట్‌బాల్ లెజెండ్!
Lionel Messi Retirement: ఫుట్‌బాల్ లెజెండ్, అర్జెంటీనా సూపర్‌స్టార్ లయోనల్ మెస్సీ (Lionel Messi) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కతార్ ప్రపంచకప్ తన చివరిదని ప్రకటించాడు. Read More
Worlds Largest Cruise Ship: ఓలమ్మో, ఇది షిప్పా? సిటీనా? 15 రెస్టారెంట్లు.. 7 స్విమ్మింగ్ ఫూల్స్ - ప్రపంచంలో అతి పెద్ద క్రూయిజ్ షిప్ ఎంట్రీకి సిద్ధం!
ప్రపంచంలో అతి పెద్ద క్రూయిజ్ షిప్ త్వరలో అందుబాటులోకి రాబోతుంది. కనీ వినీ ఎరుగని అత్యాధునిక సౌకర్యాలతో జల ప్రవేశం చేయబోతున్నది. Read More
Gold-Silver Price 24 October 2022: కొండెక్కి స్థిరపడ్డ స్వర్ణం - ఈ రేటు దగ్గర కొనలేం బాబోయ్
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 63,200 కు చేరింది. తెలంగాణవ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉన్నాయి. Read More
ABP Desam Top 10, 24 October 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
24 Oct 2022 06:31 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 24 October 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 24 October 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
24 Oct 2022 06:31 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -