1. ABP Desam Top 10, 22 March 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Evening Headlines, 22 March 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More

  2. Smartphone Safety Tips: హోలీ ఆడేటప్పుడు ఫోన్‌ వాడతారా? - అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!

    Smartphone Tips: హోలీ సమయంలో స్మార్ట్ ఫోన్ సేఫ్‌గా ఉంచుకోవాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. Read More

  3. Elon musk: అంధులకు గుడ్ న్యూస్ చెప్పబోతున్న ఎలాన్ మస్క్

    Neuralink: న్యూరాలింక్ ఇంప్లాంట్ ఒక అత్యాధునిక పరికరం. రోగులు కంప్యూటర్‌ సహాయంతో పనులు చేసుకోవటానికి వారి న్యూరల్ సిగ్నల్‌లను ఉపయోగించుకునేలా చేస్తుంది. Read More

  4. APMS Inter Admissions: ఆదర్శ పాఠశాలల్లో 'ఇంటర్‌' ప్రవేశాలు - మార్చి 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ

    ఆంధ్రప్రదేశ్‌‌లోని ఆదర్శ పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది.మార్చి 28 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. Read More

  5. ట్యాగ్ మార్చిన రామ్ చరణ్, ‘డబుల్ ఇస్మార్ట్’ రిలీజ్ డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  6. Jr NTR: గోవాలో ‘దేవర’ షూటింగ్, ఎన్టీఆర్ కొత్త లుక్ అదిరిందిగా!

    జూ. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘దేవర’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కు సంబంధించిన ఓ ఫోటోను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. Read More

  7. CSK vs RCB Target: చెన్నైపై చెలరేగిన అనుజ్, దినేష్ - సీఎస్కే టార్గెట్ ఎంత?

    Chennai Super Kings Vs Royal Challengers Bengaluru: ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. Read More

  8. CSK vs RCB Highlights: విజయంతో ఐపీఎల్‌ను ప్రారంభించిన చెన్నై - ఆర్సీబీపై ఆరు వికెట్లతో విక్టరీ!

    IPL 2024 1st Match: ఐపీఎల్ 2024 మొదటి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై చెన్నై సూపర్ కింగ్స్‌ ఆరు వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More

  9. Bright Side of Divorce : విడాకులను గొడవలు లేకుండా కూడా తీసుకోవచ్చట.. పిల్లలకోసం ఇలా చేయొచ్చు అంటున్న నిపుణులు

    Divorce Wellness : భార్యభర్తలు విడాకులు తీసుకుని విడిపోయిన తర్వాత ఆ ఎఫెక్ట్ పిల్లలపై పడుతుంది. అలా పడకుండా ఉండాలంటే.. ఇలా ప్రోసీడ్ అవ్వొచ్చు అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఎలా? Read More

  10. Gold-Silver Prices Today: ఏకంగా రూ.2000 తగ్గిన సిల్వర్‌ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 79,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More