1. Microsoft CMO: జీతం పెరగలేదా? ఈ చిట్కా పాటిస్తే హైక్ వచ్చేస్తుంది - మైక్రోసాఫ్ట్ సీఎమ్‌వో సలహా

    Microsoft CMO: శాలరీ హైక్ కావాలంటే కంపెనీ స్టాక్‌ ప్రైస్ పెంచాలని సలహా ఇచ్చారు మైక్రోసాఫ్ట్‌ సీఎమ్‌వో క్రిష్టోఫర్. Read More

  2. Twitter: అసలు ట్విట్టర్‌ను ఏం చేద్దామనుకుంటున్నారు - మస్క్ తెచ్చిన కొత్త ఫీచర్‌పై వైల్డ్‌గా రియాక్టయిన నెటిజన్లు!

    ట్విట్టర్ తన చేతిలోకి వచ్చాక ఎలాన్ మస్క్ దానికి ఎన్నో మార్పులు చేశారు. ఇప్పుడు తాజాగా రెండు గంటల నిడివి ఉన్న వీడియోలను అప్‌లోడ్ చేసే ఫీచర్ తీసుకువచ్చారు. Read More

  3. India Internet Speed: 5జీ ఎఫెక్ట్ - దేశంలో పెరిగిన ఇంటర్నెట్ స్పీడ్ - ప్రపంచ ర్యాంకుల్లో మరింత పైకి!

    మనదేశంలో 5జీ ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుంది. దీంతో సగటు ఇంటర్నెట్ స్పీడ్ మనదేశంలో పెరిగింది. Read More

  4. AP ICET: ఏపీ ఐసెట్‌-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

    ఆంధ్రప్రదేశ్‌లోని ఎంసీఏ, ఎంబీఏ కోర్సు‌ల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఐసెట్-2023 పరీక్ష హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. Read More

  5. Music Director Raj Expires: మా పాటల రూపంలో రాజ్ ఎప్పటికీ బతికే ఉంటారు.. సంగీత దర్శకుడు కోటి!

    ప్రముఖ సంగీత దర్శక ద్వయం రాజ్-కోటిలో రాజ్ మరణించారు. దీనిపై కోటి స్పందించారు. Read More

  6. ‘సింహాద్రి’ రీరిలీజ్ ఫస్ట్ డే కలెక్షన్స్ అదుర్స్ - న్యూ రిలీజ్‌కు కూడా ఇంత రాదేమో!

    తారక్ బర్త్ డే సందర్భంగా ఇటీవలే రీరిలీజ్ అయిన 'సింహాద్రి' బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. విడుదలైన మొదటిరోజే దాదాపు రూ.5.2కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఆల్ టైమ్ రికార్డ్ మూవీస్ లో చోటు దక్కించుకుంది Read More

  7. Rafael Nadal Retirement: మట్టి కోర్టు నుంచి తప్పుకున్న మహారాజు - నాదల్ కీలక ప్రకటన

    Rafael Nadal: మట్టి కోర్టు మహారాజు రఫెల్ నాదల్ ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ కు ముందే కీలక ప్రకటన చేశాడు. తన అరంగేట్రం తర్వాత తొలిసారిగా రోలండ్ గారోస్‌కు దూరంగా ఉండనున్నాడు. Read More

  8. Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన: మీడియా ట్రయల్స్‌లో అలా - కోర్టు ట్రయల్స్‌లో ఇలా!

    Wrestlers Protest: దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద కొందరు రెజ్లర్లు చేపట్టిన ఆందోళనలో మరో ట్విస్ట్‌! ముగ్గురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం క్లోజ్‌ చేసింది. Read More

  9. Relationships: ఆమె వల్ల మా ఇద్దరి మధ్య గొడవలు పెరిగిపోతున్నాయి, ఇలాంటి పరిస్థితుల్లో నేనేం చేయాలి?

    తన భర్త స్నేహితురాలి కారణంగా తమ వైవాహిక జీవితం దెబ్బతింటుందని చెబుతున్నా ఒక భార్య జీవితం ఇది. Read More

  10. Gold-Silver Price Today 22 May 2023: ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 79,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More