1. Ram Mandir: అయోధ్య వేడుకతో రూ.లక్ష కోట్ల ఆదాయం, దేశవ్యాప్తంగా వ్యాపారాల్లో జోష్

    Ram Mandir Inauguration: అయోధ్య వేడుక కారణంగా దేశవ్యాప్తంగా వ్యాపార రంగానికి ఒక్కసారిగా ఊపు వచ్చింది. Read More

  2. iQoo Neo 9 Pro: ఫిబ్రవరిలో ఐకూ కొత్త స్మార్ట్ ఫోన్ - ధర ఎంత ఉండవచ్చంటే?

    iQoo New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ తన కొత్త స్మార్ట్ ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేయడానికి సిద్ధం అవుతుంది. అదే ఐకూ నియో 9 ప్రో. Read More

  3. Privacy Invasive Apps: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఎంత డేటాను కలెక్ట్ చేస్తున్నాయో తెలుసా? - షాకిచ్చే వివరాలు!

    Instagram: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యాప్స్ ఎక్కువ డేటాను కలెక్ట్ చేస్తున్నాయని సర్ఫ్‌షార్క్ అనే సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ పేర్కొంది. Read More

  4. CBSE Exams: సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు ఇక ఏడాదికి రెండుసార్లు, వచ్చే ఏడాది నుంచి అమలు

    సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల పరీక్షల విధానంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏడాదిలో రెండుసార్లు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. Read More

  5. Jyothi Rai: ఎన్టీఆర్ సినిమాలో 'గుప్పెడంత మనసు' ఫేమ్ జ్యోతి రాయ్?

    Jyothi Rai In NTR 31: మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమాలో బుల్లితెర బ్యూటీకి ఛాన్స్ వచ్చినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల ఖబర్. Read More

  6. Ravi Teja: రవితేజ సినిమాలో కన్నడ హీరోయిన్‌కు ఛాన్స్ - ఆమె ఎవరంటే?

    Ravi Teja KV Anudeep movie: మాస్ మహారాజా రవితేజ హీరోగా 'జాతి రత్నాలు' ఫేమ్ కేవీ అనుదీప్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. అందులో కథానాయికగా కన్నడ భామ ఎంపికైందని సమాచారం. Read More

  7. Asian Shooting Olympic Qualifiers: షూటింగ్‌లో గురి తప్పట్లేదు, మరో రెండు ఒలింపిక్‌ బెర్తులు ఖాయం

    Asian Shooting Olympic Qualifiers: పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత షూటర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే 17 మంది షూటర్లు అర్హత సాధించగా తాజాగా మరో ఇద్దరు షూటర్లు క్వాలిఫై అయ్యారు. Read More

  8. Australian Open 2024: ఆస్ట్రేలియా ఓపెన్‌లో పెను సంచనలనం, ప్రపంచ నెంబర్‌ వన్‌ ఓటమి

    Australian Open 2024: ఆస్ట్రేలియా ఓపెన్‌లో పెను సంచలనం నమోదైంది. టైటిల్‌ ఫేవరెట్‌, ప్రపంచ నంబర్‌ వన్‌  ఇగా స్వైటెక్‌కు మూడో రౌండ్‌లోనే పరాజయం ఎదురైంది. Read More

  9. Best Cold Remedies : జలుబును తగ్గించడంలో మెడిసన్ పని చేయట్లేదా? ఈ ఇంటి చిట్కాలను ఫాలో అయిపోండి

    Home Remedies for Cold : జలుబు వస్తే అంత త్వరగా తగ్గదు. టాబ్లెట్స్ వేసుకున్నా వెంటనే రిలీఫ్ రాదు. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో దీని నుంచి ఉపశమనం పొందవచ్చు.  Read More

  10. Cyber Attack: మైక్రోసాఫ్ట్‌కూ దిక్కు లేదు, హ్యాకర్ల గుప్పిట్లోకి కీలక ఈ-మెయిల్‌ అకౌంట్లు

    కంపెనీ కార్పొరేట్ ఇ-మెయిల్ సిస్టమ్‌ను మిడ్‌నైట్ బ్లిజార్డ్ లక్ష్యంగా చేసుకున్నట్లు మైక్రోసాఫ్ట్‌ వెల్లడించింది. Read More