Naveen Nishchal: పల్లకిలో వలసనేతలు, వారికి హిందూపురం టికెట్ ఇస్తే ఇబ్బందులే!: నవీన్ నిశ్చల్ కీలక వ్యాఖ్యలు
టీడీపీ నేత బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్న శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో అధికార పార్టీలో విభేదాలు మళ్లీ రచ్చకెక్కాయి. ఏపీ అగ్రోస్ చైర్మన్ నవీన్ నిశ్చల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. Read More
Instagram: ఎదుటి వ్యక్తికి తెలియకుండా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలు చూడటం ఎలా?
ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలు ఎదుటి వ్యక్తికి తెలియకుండా చూడటం ఎలా? Read More
WhatsApp: వాట్సాప్‌లో ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఒకేసారి ఐదు చాట్ల వరకు!
వాట్సాప్‌లో త్వరలో కొత్త ఫీచర్ రానుంది. అదేంటంటే? Read More
KNRUHS Admissions: బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు, స్పెషలైజేషన్లు ఇవే!
ప్రభుత్వ అనుమతితో పలు నూతన కోర్సులను ఈ ఏడాది కాళోజీ ఆరోగ్య విశ్వ విద్యాలయం ప్రవేశ పెట్టింది.కోర్సులకు జనవరి 1 నుంచి 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. Read More
Waltair Veerayya Leak : నాకు ఏమో తొందర ఎక్కువ - మెగాస్టార్ లీక్ ఇచ్చేశారు
Neekemo Andamekkuva Nakemo Tondararekkuva Song : 'వాల్తేరు వీరయ్య'లో మరో పాట త్వరలో విడుదల కానుంది. ఈ రోజు ఆ సాంగ్ మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో చిరంజీవి విడుదల చేశారు. Read More
Veera Simha Reddy Songs : శ్రుతీ హాసన్ - 'మాస్ మొగుడు' - బాలకృష్ణ
Mass Mogudu Song Veera Simha Reddy : బ్యూటిఫుల్ లేడీ శ్రుతీ హాసన్‌కు నట సింహం నందమూరి బాలకృష్ణ 'మాస్ మొగుడు'గా అలరించనున్నారు. Read More
Virat Kohli: సచిన్ రికార్డు కోహ్లీ బ్రేక్ చేస్తాడా - సీనియర్ క్రికెటర్ ఏం అంటున్నాడు?
సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టగలడా? ఈ ప్రశ్నకు సంజయ్ బంగర్ ఏం సమాధానం ఇచ్చాడు. Read More
IPL 2023: ఐపీఎల్ తర్వాతి సీజన్ ప్రారంభం ఎప్పుడు - స్పెషల్ ఏదంటే?
ఐపీఎల్ 16 సీజన్ ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. Read More
Viral Video: కార్లు నీళ్లలోకి వెళ్తున్నాయేంటి అనుకుంటున్నారా? అసలు విషయం తెలిస్తే ఔరా అనాల్సిందే!
ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య పరుస్తాయి. అలాంటి వాటిలో ఒకటి నెదర్లాండ్స్ రివర్స్ బ్రిడ్జి. ఈ ఇంజినీరింగ్ నైపుణ్యానికి ఎవరైనా సలాం కొట్టాల్సిందే! Read More
Petrol-Diesel Price 02 January 2023: కొత్త సంవత్సరంలోనూ పెట్రోలు భగభగలు, పర్స్ ఫుల్లుగా ఉంటేనే అటు వెళ్లండి
బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 2.45 డాలర్లు పెరిగి 85.91 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్ WTI క్రూడ్ ఆయిల్ ధర 1.86 డాలర్లు పెరిగి 80.26 డాలర్ల వద్ద ఉంది. Read More
Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
ABP Desam Top 10, 2 January 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
02 Jan 2023 06:30 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 2 January 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 2 January 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
02 Jan 2023 06:30 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -