SSC CHSL Result: సీహెచ్‌ఎస్‌ఎల్ 2020 ఫలితాలు వెల్లడి, 11297 మంది ఎంపిక!
SSC CHSL 2020 స్కిల్ టెస్ట్ పరీక్షకు సంబంధించి మొత్తం 28,133 మంది అభ్యర్థులు DEST/టైపింగ్ పరీక్షకు హాజరుకాగా.. 11,544 మంది అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు అర్హత సాధించారు. Read More
OnePlus 11 5G Smartphone: వన్ ప్లస్ నుంచి సరికొత్త 5G స్మార్ట్ ఫోన్, ఫీచర్స్ బాగున్నాయ్! కానీ..
చైనీస్ స్మార్ట్ ఫోన్ల కంపెనీ OnePlus భారత్ లో సరికొత్త 5G స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేయబోతున్నది. OnePlus 11 5G పేరుతో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురాబోతున్నది. Read More
Google Pixel Fold: అదిరిపోయే ఫీచర్లతో గూగుల్ పిక్సెల్ ఫోల్డబుల్ ఫోన్, డిస్‌ప్లే ఫీచర్లు లీక్!
గూగుల్ నుంచి సరికొత్తగా విడుదల కాబోతున్న ‘గూగుల్ పిక్సెల్ ఫోల్డ్’ ఫోన్ సూపర్ డూపర్ ఫీచర్లతో మార్కెట్లోకి రాబోతుంది. తాజాగా ఈ ఫోల్డబుల్ ఫోన్ డిస్‌ప్లే ఫీచర్లు లీక్ అయ్యాయి. Read More
JNTU: విద్యార్థులకు గుడ్ న్యూస్, డిటెన్షన్ విధానంపై జేఎన్టీయూ కీలక నిర్ణయం!
ఈ ఏడాది క్రెడిట్ ఆధారిత డిటెన్షన్ విధానాన్ని అమలు చేయడం లేదని, వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని అధికారులు ప్రకటించారు. బీటెక్, బీఫార్మసీ విద్యార్థుల ప్రమోట్ కోసం క్రెడిట్ ప్రమాణాలను సడలించింది. Read More
Ammu Review - 'అమ్ము' రివ్యూ : చిత్రహింసలు పెట్టే, కొట్టే భర్తను భార్య భరించాల్సిందేనా? ఐశ్వర్య లక్ష్మీ సినిమా ఎలా ఉందంటే?
Ammu Telugu Movie Review: భార్య మీద చేయి చేసుకునే భర్తలు ఈ సమాజంలో ఉన్నారు. భర్త వేధింపులను భరించే భార్యలూ ఉన్నారు. వాళ్ళకు సందేశం ఇచ్చే సినిమా 'అమ్ము'. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే? Read More
Adipurush: డైలమాలో 'ఆదిపురుష్' టీమ్ - ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో?
'ఆదిపురుష్' టీమ్ ఇప్పుడు రిలీజ్ డేట్ ను మార్చుకునే ఆలోచన చేస్తుందా? Read More
IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు
IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More
Lionel Messi Retirement: బాంబు పేల్చిన మెస్సీ! ప్రపంచకప్ తర్వాత వీడ్కోలేనన్న ఫుట్‌బాల్ లెజెండ్!
Lionel Messi Retirement: ఫుట్‌బాల్ లెజెండ్, అర్జెంటీనా సూపర్‌స్టార్ లయోనల్ మెస్సీ (Lionel Messi) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కతార్ ప్రపంచకప్ తన చివరిదని ప్రకటించాడు. Read More
కళ్లు తిరుగుతున్నాయా? జాగ్రత్త, మీకు ఈ అనారోగ్యాలు ఉండొచ్చు
కళ్లు తిరగడానికి రకరకాల కారణాలు ఉంటాయి. అప్పుడప్పుడు ఇలా కళ్లు తిరగడం ఏదైనా అనారోగ్యానికి కూడా కారణం కావచ్చు. Read More
Gold-Silver Price 19 October 2022: ₹50 వేల దగ్గరే పసిడి చక్కర్లు - ఇది దేనికి సంకేతం?
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 61,800 కు చేరింది. తెలంగాణవ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉన్నాయి. Read More
ABP Desam Top 10, 19 October 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
19 Oct 2022 06:31 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 19 October 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 19 October 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
19 Oct 2022 06:31 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -