Weather Latest Update: బలపడుతున్న అల్పపీడనం- మూడు రోజులు అప్రమత్తత అవసరం
బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోంది. దీని ఫలితంగాా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. Read More
Data protection Bill Draft: అలా చేస్తే రూ.250 కోట్ల జరిమానా - కొత్త డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు!
కొత్త సమగ్ర సమాచార రక్షణ బిల్లు ముసాయిదాను ప్రభుత్వం ప్రజల దృష్టికి విడుదల చేసింది. Read More
Twitter Blue Tick: ట్విట్టర్ బ్లూ టిక్‌తో మళ్లీ వస్తున్నాం - అధికారికంగా ప్రకటించిన ఎలాన్ మస్క్ - ఎప్పుడు రానుందంటే?
ట్విట్టర్ బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్‌ను నవంబర్ 29వ తేదీన తిరిగి లాంచ్ చేయనున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించాడు. Read More
AP Schools: ప్రతి స్కూల్‌లో ఆటలు తప్పనిసరి, కనీసం రెండు క్రీడల్లో శిక్షణ! పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశం
రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలో విద్యార్థులకు కనీసం రెండు క్రీడల్లో శిక్షణ ఇవ్వాలని.. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా వారిని తీర్చిదిద్దాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సూచించారు. Read More
Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మ - అబ్బా అబ్బా ఓ అబ్బాయా!
Geeta Sakshiga Movie Songs : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'అబ్బా అబ్బా ఓ అబ్బాయా' పాటను విడుదల చేశారు. Read More
Nandamuri Balakrishna : మెగాఫోన్ పడుతున్న బాలకృష్ణ - కల్ట్ క్లాసిక్ సీక్వెల్‌కు ఆయనే డైరెక్టర్
Balakrishna To Direct Aditya 999 Max : నట సింహం నందమూరి బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. తాను డైరెక్షన్ చేస్తున్నట్లు చెప్పారు. Read More
Formula E Hyderabad: అసలు ‘ఫార్ములా E‘ రేసింగ్ అంటే ఏంటి? పర్యావరణానికి, ఫార్ములా Eకి లింకేంటి?
హైదరాబాద్‌లో జరగనున్న ఫార్ములా ఈ రేసింగ్ అంటే ఏంటి? ఇందులో ఏ కార్లు ఉపయోగిస్తారు? Read More
Shoaib Malik Sania Mirza: ఓవైపు విడాకుల వార్తలు, మరోవైపు శుభాకాంక్షలు - సానియా, మాలిక్ మధ్య అసలేం జరుగుతోంది!
Shoaib Malik Sania Mirza: సానియా మీర్జా- షోయబ్ మాలిక్ లు విడాకులు తీసుకుంటున్నారంటూ వస్తున్న రూమర్లతో వారిద్దరూ వార్తల్లో నిలుస్తున్నారు. మరోవైపు నేడు షోయబ్ ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. Read More
Ginger: అల్లంలో కూడా నకిలీలు ఉంటాయా? ఇది తెలుసుకోకపోతే మోసపోతారు జాగ్రత్త!
అల్లం కొనుగోలు చేస్తున్నారా? ఆగండి.. ఆగండి.. మీరు కొనే అల్లం అసలైనదా? నకిలీదా తెలుసుకోండి. Read More
Petrol-Diesel Price, 19 November 2022: రేటు భరించలేక ట్యాంక్ ఫుల్ చేయించి ఎంత కాలమైందో?, తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలివి
బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 0.76 డాలర్లు తగ్గి 89.02 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్ WTI క్రూడ్ ఆయిల్ ధర 0.41 డాలర్లు తగ్గి 81.23 డాలర్ల వద్ద ఉంది. Read More
ABP Desam Top 10, 19 November 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
19 Nov 2022 06:31 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 19 November 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 19 November 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
19 Nov 2022 06:30 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -