1. Gyanvapi Mosque Case: జ్ఞానవాపి కేసులో వారణాసి కోర్టు కీలక నిర్ణయం, ముస్లింల పిటిషన్‌ కొట్టివేత

    Gyanvapi Mosque Case: జ్ఞానవాపి కేసులో ముస్లింలు వేసిన పిటిషన్‌ను వారణాసి కోర్టు కొట్టివేసింది. Read More

  2. Twitter Blue Tick: ట్విట్టర్ బ్లూ టిక్‌తో మళ్లీ వస్తున్నాం - అధికారికంగా ప్రకటించిన ఎలాన్ మస్క్ - ఎప్పుడు రానుందంటే?

    ట్విట్టర్ బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్‌ను నవంబర్ 29వ తేదీన తిరిగి లాంచ్ చేయనున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించాడు. Read More

  3. యూరోప్ బాటలో ఇండియా కూడా - ఈ-వేస్ట్ తగ్గించడానికి కఠిన నిర్ణయం!

    మనదేశంలో కూడా త్వరలో యూఎస్‌బీ టైప్-సీ పోర్టును యూనిఫాం చార్జింగ్ పోర్టుగా నిర్ణయించే అవకాశం ఉంది. Read More

  4. U-Go Scholarship Program: 'యూగో'తో అమ్మాయిల చదువు 'గో-ఎహెడ్'! స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తుల ఆహ్వానం!

    ‘యూగో’ స్వచ్ఛంద సంస్థ.. ప్రస్తుత విద్యాసంవత్సరానికి ‘గివ్‌ఇండియా’తో కలిసి ఉపకారవేతనాల కోసం దరఖాస్తులు కోరుతోంది. ఏడు దేశాల్లోని పేద అమ్మాయిలకు స్కాలర్‌షిప్‌లు ఇచ్చి వారిని ప్రోత్సహిస్తోంది.. Read More

  5. NBK's Unstoppable 2 : అధ్యక్షా, అర్ధరాత్రి ఫోన్ చేసిన బాలయ్య - నట సింహంతో స్నేహం అంటే అట్లుంటది మరి

    Balakrishna's Unstoppable 2 Episode 4 Promo : 'అన్‌స్టాపబుల్ 2'కు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, కెఆర్ సురేష్ రెడ్డి, రాధికా శరత్ కుమార్ అతిథిలుగా వచ్చిన ఎపిసోడ్ ప్రోమో విడుదల చేశారు.  Read More

  6. Masooda Review By Directors : యువ దర్శకులను భయపెట్టిన 'మసూద'   

    Masooda Movie Review : 'మసూద' తమను భయపెట్టింది టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ చెబుతున్నారు. ఆల్రెడీ తాము సినిమా చూశామని, తమకు సినిమా నచ్చిందని రివ్యూలు ఇచ్చారు.  Read More

  7. Shoaib Malik Sania Mirza: ఓవైపు విడాకుల వార్తలు, మరోవైపు శుభాకాంక్షలు - సానియా, మాలిక్ మధ్య అసలేం జరుగుతోంది!

    Shoaib Malik Sania Mirza: సానియా మీర్జా- షోయబ్ మాలిక్ లు విడాకులు తీసుకుంటున్నారంటూ వస్తున్న రూమర్లతో వారిద్దరూ వార్తల్లో నిలుస్తున్నారు. మరోవైపు నేడు షోయబ్ ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. Read More

  8. Sania Shoaib Divorce: సానియా- షోయబ్ ఓటీటీ టాక్ షో- విడాకుల వార్తలు ఊహాగానాలేనా!

    Sania Shoaib Divorce: సానియా- షోయబ్ విడాకులు తీసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తలు ఊహాగానాలేనా అనే అనుమానాలు వస్తున్నాయి. వారిద్దరూ కలిసి ఉర్దూ ఓటీటీ కోసం ఒక టాక్ షో చేస్తుండడమే ఇందుకు కారణం. Read More

  9. అంతరిక్షంలో సంతానోత్పత్తి సాధ్యమేనా? కోతులను స్పేస్‌లోకి పంపి మరీ ప్రయోగాలు - నెక్ట్స్ ఏంటీ?

    భూమి మీద సంతానోత్పత్తి సాధ్యమే. మరి అంతరిక్షంలో అది సాధ్యమేనా? గురుత్వాకర్షణ లేని వాతావరణంలో సంభోగం సులభమేనా? అక్కడికి పంపే కోతులు.. పిల్లలకు జన్మనివ్వగలవా? Read More

  10. Gold-Silver Price 18 November 2022: బెజవాడ, భాగ్యనగరంలో ₹53 వేలు దాటిన స్వచ్ఛమైన పసిడి, చెన్నై రేటు ₹54 వేలు

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 67,500 కు చేరింది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More