Regional Ring Road: స్పీడ్ అందుకున్న RRR, మూడు నెలల్లో ఆ పనులు - సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
Hyderabad Regional Ring Road: ఔటర్ రింగ్ రోడ్డు అవతల నిర్మించ తలపెట్టిన రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణ ప్రక్రియ కొంతకాలంగా పెండింగ్ లో పడిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. Read More
Free Unlimited 5G: జియో, ఎయిర్‌టెల్ యూజర్లకు బ్యాడ్ న్యూస్ - ఫ్రీ 5జీకి త్వరలో శుభం కార్డు!
Free Unlimited 5G Plans: జియో, ఎయిర్‌టెల్ త్వరలో ఫ్రీ అన్‌లిమిటెడ్ 5జీ ప్లాన్‌ను నిలిపివేస్తున్నట్లు తెలుస్తోంది. Read More
New Affordable Laptop: i7 ప్రాసెసర్, 16 జీబీ ర్యామ్‌తో బ్రాండెడ్ ల్యాప్‌టాప్ రూ.42 వేలకే - కొంటే ఇలాంటిది కొనాలి!
HONOR MagicBook X16 2024 Price: హానర్ మ్యాజిక్‌బుక్ ఎక్స్16 2024 ల్యాప్‌టాప్ మనదేశంలో లాంచ్ అయింది. దీన్ని రూ.41,990 ధరకే కొనుగోలు చేయవచ్చు. Read More
TMREIS: మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా!
తెలంగాణలోని మైనార్టీ గురుకులాల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రవేశాల కోసం ప్రవేశాల కోసం రాష్ట్ర మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ నోటిఫికేన్ విడుదల చేసింది. Read More
Guntur Kaaram 4th day collection: నాలుగు రోజుల్లో 'గుంటూరు కారం' సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Guntur Karam box office collection: సూపర్ స్టార్ మహేష్ బాబు 'గుంటూరు కారం' సినిమాకు నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయి? ఇంకా ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తే హిట్ అవుతుంది? అనేది చూస్తే... Read More
Kanguva 2nd Look: కంగువా కథలో ట్విస్ట్ - సెకండ్ లుక్‌తో కాన్సెప్ట్ రివీల్ చేశారుగా
Suriya Kanguva 2nd look: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా 'కంగువా'. ఇందులో హీరో సెకండ్ లుక్ ఈ రోజు రిలీజ్ చేశారు. దాంతో ఒక ట్విస్ట్ కూడా రివీల్ చేశారు. Read More
Womens Hockey Olympic Qualifier: ఒలింపిక్స్ బెర్తుకు అడుగే దూరం,సెమీస్‌లో భారత మహిళల హాకీ జట్టు
FIH Hockey Olympic Qualifiers: హాకీ ఒలింపిక్ క్వాలిఫయర్స్ టోర్నీలో భారత మహిళల జట్టు సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. పూల్ బిలో ఇటలీతో జరిగిన చివరి మ్యాచ్‌లో 5-1తో ఘన విజయం సాధించారు. Read More
Australian Open 2024: సుమిత్ నగాల్ సంచలనం,35 ఏళ్ల తర్వాత అద్భుతం
Australian Open 2024: ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఇండియన్ స్టార్ టెన్నిస్ స్టార్ సుమిత్ నగాల్ చరిత్ర సృష్టించాడు. తొలి రౌండ్‌లో ప్రపంచ 27వ ర్యాంకర్‌ను ఓడించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. Read More
Children Heart Disease: మీ పిల్లలకు ఇలాంటి ఆహారం పెడుతున్నారా? జాగ్రత్త, గుండె ఆగుద్ది
Heart Diseases In Children: సాధారణంగా గుండె జబ్బులు వయస్సు మీద పడిన తర్వాత వస్తాయి. కానీ, పెద్దలు చేసే ఈ పొరపాట్ల వల్ల పిల్లల్లో గుండె జబ్బులు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. Read More
Gold-Silver Prices Today: పసిడి పరుగుకు స్మాల్ బ్రేక్ - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 78,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More
ABP Desam Top 10, 17 January 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
17 Jan 2024 06:39 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 17 January 2024: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 17 January 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
17 Jan 2024 06:39 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -