AP Politics: చంద్రబాబుకు అంత సీన్ లేదు, దమ్ముంటే 175 సీట్లలో పోటీ చెయ్: మంత్రి అంబటి
చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా తన హయాంలో ప్రజలకు మేలు చేసి ఉంటే.. రేపటి ఎన్నికల్లో సింగిల్‌గా ఎందుకు పోటీ చేయలేక పోతున్నారు అని టీడీపీ అధినేతను ఏపీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. Read More
Realme C67 5G Sale: రియల్‌మీ సీ67 5జీ సేల్ ప్రారంభం - రూ.14 వేలలోపే 5జీ, 50 మెగాపిక్సెల్ కెమెరా!
Realme C67 5G: రియల్‌మీ సీ67 5జీ స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. Read More
Poco C65: 256 జీబీ స్టోరేజ్ ఉన్న ఫోన్ రూ.10 వేలలోపే - పోకో సీ65 వచ్చేసింది!
Poco C65 Launch: పోకో సీ65 బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. దీని ధర రూ.8,999 నుంచి ప్రారంభం కానుంది. Read More
IIMV Admissions: ఐఐఎం విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రోగ్రామ్, కోర్సు వివరాలు ఇలా
విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం) 2024-26 విద్యా సంవత్సరానికిగాను ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ (EMBA) కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. Read More
Bhagyashri Borse: మాస్ మహారాజాతో నటించే ఛాన్స్ కొట్టేసిన క్లాస్ మహారాణి ఈ అమ్మాయే
Ravi Teja Harish Shankar's new movie actress name: మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న సినిమాలో బాలీవుడ్ భామ నటించనుంది. Read More
Prithviraj Sukumaran: 'సలార్’ మరో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’, ప్రభాస్‌ను ‘డార్లింగ్’ అని ఎందుకంటారో అర్థమైంది - పృథ్వీరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
Prithviraj Sukumaran: ‘సలార్’ చిత్రంలో కీలక పాత్ర పోషించారు మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. త్వరలో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. Read More
Year Ender 2023: జాబితాలో సూర్యా భాయ్ ఒక్కడే , టీ 20ల్లో హవా అంతా పసికూనలదే
Year Ender 2023: టీ 20 క్రికెట్‌లో ఆధిపత్యం ప్రదర్శించిన వారిలో టీమిండియా టీ 20 సారధి సూర్యకుమార్ యాదవ్ కూడా ఉన్నాడు. Read More
Hockey Junior World Cup: నేడే కాంస్య పతక పోరు, స్పెయిన్‌తో యువ భారత్ ఢీ
Hockey Junior World Cup : జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో సెమీఫైనల్లో జర్మనీ చేతిలో ఓడి ఢీలా పడిన భారత జట్టుకు కాంస్య పతక పోరుకు సిద్ధమైంది. కాంస్య పతకం కోసం టీమిండియా స్పెయిన్‌తో తలపడనుంది. Read More
Food Timings : రోజూ ఈ టైమ్‌కు అల్పాహారం, భోజనం చేస్తే గుండెకు మంచిదట!
Causes of heart attack : మీరు రోజూ ఏ టైమ్‌కు భోజనం చేస్తారు? ఒక నిర్దిష్ట సమయాన్ని పాటించకుండా తింటున్నారా? అయితే, మీ గుండె ప్రమాదంలో ఉంది. Read More
Gold-Silver Prices Today: పసిడి రేటు భారీగా పతనం - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 79,700 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More
ABP Desam Top 10, 17 December 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
17 Dec 2023 06:39 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 17 December 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 17 December 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
17 Dec 2023 06:39 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -