ABP Desam Top 10, 15 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 15 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
Smart TV Offers: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో స్మార్ట్ టీవీలపై సూపర్ ఆఫర్స్ - అన్ని సైజుల టీవీలపై!
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్ టీవీలపై మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Read More
iOS 17 New Features: ఐవోఎస్ 17లో కొత్త ఫీచర్లు - కేవలం ఒక్క క్లిక్‌తోనే!
ఐవోఎస్ 17 ద్వారా కొత్త ఫీచర్లను కంపెనీ అందుబాటులోకి తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన పబ్లిక్ బీటా ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. Read More
MAT: ‘మ్యాట్' - 2023 సెప్టెంబరు నోటిఫికేషన్ వెల్లడి, పరీక్ష షెడ్యూలు ఇలా!
ఏఐఎంఏ సెప్టెంబర్ సెషన్ 'మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ - 2023' నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బిజినెస్ స్కూల్స్‌లో ఎంబీఏ, ఇతర ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు. Read More
‘బ్రో’ సెకండ్ సింగిల్, ఆర్ఆర్ఆర్2 అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Jailer Second Single: ‘ఇక్కడ నేను పెట్టిందే రూల్’ - పవర్‌ఫుల్‌గా రజనీ ‘హుకుం’ ప్రోమో!
రజనీకాంత్ ‘జైలర్’ సినిమా నుంచి రెండో పాట హుకుం ప్రోమో విడుదల అయింది. Read More
వింబుల్డన్‌లో సంచలనం - ఫైనల్లో అన్‌సీడెడ్ మార్కెటా వోండ్రౌసువా వన్‌సైడెడ్ విక్టరీ!
వింబుల్డన్ 2023 మహిళల సింగిల్స్ ఫైనల్లో అన్‌సీడెడ్ మార్కెటా వోండ్రౌసువా విజయం సాధించింది. Read More
Wrestler Vinesh Phogat: వినేశ్ ఫొగాట్‌కు షాకిచ్చిన యాంటీ డోపింగ్ ఏజెన్సీ - రెండు వారాల్లో సమాధానమివ్వాలని నోటీసులు
భారత అగ్రశ్రేణి రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు యాంటీ డోపింగ్ ఏజెన్సీ షాకిచ్చింది. బుడాపెస్ట్‌లో ఉన్న ఆమెకు నోటీసులు జారీ చేసింది. Read More
Monsoon Health Tips: వర్షాకాలంలో రోగాల బారిన పడకూడడంటే ఈ ఎనిమిది జాగ్రత్తలు తప్పనిసరి
వానాకాలంలో రోగాల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. జలుబు, జ్వరం, ఫ్లూ బారిన పడిపోతూ ఉంటారు. Read More
Latest Gold-Silver Price 15 July 2023: పరుగు ఆపిన గోల్డ్ - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 81,800 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More
ABP Desam Top 10, 16 July 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
16 Jul 2023 06:39 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 16 July 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 16 July 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
16 Jul 2023 06:39 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -