1. ఇండియన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా, వేలాది మందికి బెన్‌ఫిట్

    US EAD Cards: ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ కార్డుల గడువుని ఐదేళ్లకి పెంచుతూ అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. Read More

  2. Threads: ట్విట్టర్‌తో వార్‌కు రెడీ అవుతున్న థ్రెడ్స్ - కొత్త ఫీచర్లు కూడా రెడీ!

    థ్రెడ్స్‌లో కొత్త ఫీచర్లను అందించనున్నట్లు మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు. Read More

  3. Google Chrome: గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త!

    Google Chrome: ప్రముఖ వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్ (Google Chrome) వినియోగదారులకు భారత ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ అయిన కంప్యూటర్ ఎమెర్జెన్సీ టీమ్ ఆఫ్ ఇండియా(CERT-In) హెచ్చరికలు  జారీ చేసింది. Read More

  4. ANGRAU: ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సులు, ప్రవేశాలు ఇలా

    గుంటూరులోని ఆచార్య ఎన్.జి. రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ, 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లో పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. Read More

  5. నెట్‌ఫ్లిక్స్‌లో వెబ్ సిరీస్ చూసి - ఇజ్రాయెల్ పై హమాస్ దాడి.?

    ప్రస్తుతం ఇజ్రాయెల్ మీద జరుగుతున్న హమాస్ దాడులు నెట్‌ఫ్లిక్స్‌లోని ‘ఫౌదా’ వెబ్ సిరీస్ ఆధారంగా జరుగుతున్నాయా? Read More

  6. ‘సలార్ వర్సెస్ డంకీ’ క్లాష్ పక్కా, ‘గుంటూరు కారం’ తర్వాత మహేష్ మూవీ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  7. IND vs PAK: కొద్ది సేపట్లో ఇండియా, పాక్ మ్యాచ్, ట్రెడింగ్‌లో #BoycottIndoPakMatch, ఎందుకంటే?

    IND vs PAK: ప్రపంప కప్ వేదికగా భారత్, పాక్ మరో సారి తలపడబోతున్నాయి. శనివారం అహ్మదాబాద్ వేదికగా ప్రపంచంలోనే అతిపెద్ద గ్రౌండ్‌లో చరిత్రలోనే అతి పెద్ద పోరు ఈరోజు జరగనుంది. Read More

  8. IND vs PAK: ప్రపంచకప్‌లో భారత్‌దే పైచేయి, ఏడు సార్లు విజయం

    IND vs PAK: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా దాయాది దేశాలు భారత్, పాక్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి జరుగనుంది. Read More

  9. Dussehra Special Dessert : దసరా స్పెషల్ మఖానా ఖీర్.. ఇది లో ఫ్యాట్ డెజర్ట్

    పండుగ సమయంలో మీరు కొత్తగా ఏదైనా స్వీట్ ట్రై చేయాలనుకుంటే మఖానాలతో ఖీర్ తయారు చేసుకోవచ్చు. Read More

  10. Petrol-Diesel Price 14 October 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

    బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ 4.81 డాలర్లు డాలర్లు 87.72 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ 4.89 డాలర్లు పెరిగి 90.89 డాలర్ల వద్ద ఉంది. Read More