Gyanvapi Mosque Case: హిందువుల డిమాండ్‌ను తోసిపుచ్చిన కోర్టు- జ్ఞానవాపి మసీదు కేసులో కీలక తీర్పు
Gyanvapi Mosque Case: జ్ఞానవాపి మసీదులోని శివలింగానికి కార్బన్ డేటింగ్ చేయాలన్న అభ్యర్థనను వారణాసి కోర్టు నిరాకరించింది. Read More
పబ్లిక్ ప్లేసుల్లో ఫోన్ చార్జింగ్ పెడుతున్నారా - హెచ్చరించిన పోలీసులు!
పబ్లిక్ ప్లేసుల్లో ఫోన్ యూఎస్‌బీ ద్వారా చార్జింగ్ పెట్టవద్దని ఒడిశా పోలీసులు హెచ్చరించారు. Read More
Infinix InBook X2 Plus: అదిరిపోయే ఫీచర్లతో సరికొత్త Infinix ల్యాప్ టాప్, స్మార్ట్ టీవీ విడుదల, ధర, ఫీచర్లు ఇవే..
దేశీయ మార్కెట్లో Infinix సరికొత్త ఉత్పత్తులను లాంచ్ చేసింది. అద్భుతమైన ఫీచర్లతో Infinix INBook X2 Plus ల్యాప్ టాప్, Infinix 43 Y1 స్మార్ట్ టీవీని పరిచయం చేసింది. త్వరలో ఇవి అందుబాటులోకి రానున్నాయి. Read More
AP PGCET Results 2022: ఏపీ పీజీసెట్-2022 ర్యాంక్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోండి, డైరెక్ట్ లింక్ ఇదే!
ఏపీ పీజీ సెట్-2022 పరీక్ష ఫలితాలను కడప యోగి వేమన యూనివర్సిటీ అక్టోబర్ 14 విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఏపీ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ హేమచంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. Read More
Pushpa The Rule: 'పుష్ప2'లో తమన్నా - ఒక్క ఐటెం సాంగ్ మాత్రమే కాదు!
పుష్ప సినిమా ఫస్ట్ పార్ట్ లో సమంతను ఐటెం సాంగ్ కోసం తీసుకున్నట్లు.. ఈసారి తమన్నాను తీసుకోవాలని భావిస్తున్నారు. Read More
Mahesh Babu: క్రేజీ రూమర్ - మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో విలన్‌గా కార్తి!
రాజమౌళి, మహేష్ బాబు సినిమాలో కార్తిని విలన్ గా తీసుకున్నట్లు సమాచారం. Read More
Lionel Messi Retirement: బాంబు పేల్చిన మెస్సీ! ప్రపంచకప్ తర్వాత వీడ్కోలేనన్న ఫుట్‌బాల్ లెజెండ్!
Lionel Messi Retirement: ఫుట్‌బాల్ లెజెండ్, అర్జెంటీనా సూపర్‌స్టార్ లయోనల్ మెస్సీ (Lionel Messi) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కతార్ ప్రపంచకప్ తన చివరిదని ప్రకటించాడు. Read More
ICC T20I Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లో దూసుకుపోతున్న 'SKY'- అగ్రస్థానానికి ఒక్క అడుగు దూరంలో!
ICC T20I Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్క కుమార్ యాదవ్ రెండో స్థానానికి చేరుకున్నాడు. Read More
Cancer: ఓ మై గాడ్, మీ కాళ్లు ఇలా వాచిపోతున్నాయా? జాగ్రత్త క్యాన్సర్ కావచ్చు!
కాళ్ళల్లో వాపు కనిపిస్తే నీరు పట్టడం వల్ల అలా వచ్చిందని అపోహ పడుతున్నారా? అయితే మీరు ఈ క్యాన్సర్ ని గుర్తించనట్లే.. Read More
Cryptocurrency Prices: రూ.90వేలు పెరిగిన బిట్‌కాయిన్ - క్రిప్టోలన్నీ లాభాల్లో!
Cryptocurrency Prices Today, 14 October 2022: గత 24 గంటల్లో బిట్‌కాయిన్ (Bitcoin) 3.98 శాతం పెరిగి రూ.16.20 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ రూ.31.05 లక్షల కోట్లుగా ఉంది. Read More
ABP Desam Top 10, 15 October 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
15 Oct 2022 06:31 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 15 October 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 15 October 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
15 Oct 2022 06:31 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -