1. భారత్ జోడో న్యాయ్ యాత్రను ప్రారంభించిన రాహుల్, మణిపూర్ నుంచి మొదలు

    Bharat Jodo Nyay Yatra: మణిపూర్‌లోని తౌబల్ నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రను ప్రారంభించారు. Read More

  2. OnePlus 12: వన్‌ప్లస్ 12 భారతీయ వెర్షన్ ధర లీక్ - ఎంతగా ఉండనుందంటే?

    OnePlus 12 Expected Price: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ త్వరలో వన్‌ప్లస్ 12ను లాంచ్ చేయనుంది. దీని ధర ఇప్పుడు ఆన్‌లైన్‌లో లీక్ అయింది. Read More

  3. New Affordable Laptop: i7 ప్రాసెసర్, 16 జీబీ ర్యామ్‌తో బ్రాండెడ్ ల్యాప్‌టాప్ రూ.42 వేలకే - కొంటే ఇలాంటిది కొనాలి!

    HONOR MagicBook X16 2024 Price: హానర్ మ్యాజిక్‌బుక్ ఎక్స్16 2024 ల్యాప్‌టాప్ మనదేశంలో లాంచ్ అయింది. దీన్ని రూ.41,990 ధరకే కొనుగోలు చేయవచ్చు. Read More

  4. Coaching Centers: శిక్షణ సంస్థలపై కేంద్రం నజర్, మోసాల నియంత్రణకు త్వరలో మార్గదర్శకాలు

    ఉద్యోగాలకు, పోటీపరీక్షకు సన్నద్దమయ్యే అభ్యర్థులను మోసపూరిత ప్రకటనలతో ప్రభావితం చేసే శిక్షణ సంస్థలకు ముకుతాడు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది Read More

  5. Naa Saami Ranga Movie Review - నా సామి రంగ రివ్యూ: నాగార్జున సినిమా ఎలా ఉందంటే?

    Naa Saami Ranga Review In Telugu: సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు సంక్రాంతికి విడుదలై విజయాలు సాధించాయి. 'నా సామి రంగ'తో నాగార్జున మరోసారి సంక్రాంతి బరిలోకి వచ్చారు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.  Read More

  6. Mega 156: మెగా156 క్రేజీ అప్డేట్ - చిరంజీవి కొత్త సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ టైం ఫిక్స్

    Mega 156: మెగాస్టార్ హీరోగా, ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో ఓ పాన్ ఇండియన్ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ కు సంబంధించి మేకర్స్ కీలక విషయాన్ని వెల్లడించారు. Read More

  7. Asian Shooting Championships: విశ్వ క్రీడలకు విజయ్‌వీర్‌, షూటింగ్‌లో మరో ఒలింపిక్‌ బెర్తు

    Vijayveer Sidhu: పారిస్‌ ఒలింపిక్స్‌ షూటింగ్‌ విభాగంలో భారత్‌నుంచి మరో బెర్త్‌ ఖాయమైంది. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ ఈవెంట్‌లో విజయ్‌వీర్‌ సిద్ధూ విశ్వ క్రీడలకు అర్హత సాధించాడు. Read More

  8. Malaysia Open badminton 2024: చరిత్రకు అడుగు దూరంలో , ఫైనల్లో సాయిరాజ్‌-చిరాగ్‌శెట్టి

    Malaysia Open badminton 2024: మలేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 టోర్నీ లో సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం ఫైనల్లోకి దూసుకెళ్లింది. Read More

  9. Street Shopping Tips : బడ్జెట్, టైమ్​ను ఆదా చేసే స్ట్రీట్ షాపింగ్ టిప్స్.. ఫాలో అయిపోండి

    Shop Like a Pro : కొందరు షాపింగ్ చాలా బాగా చేస్తారు. తక్కువ బడ్జెట్​లో ఎక్కువ వస్తువులు కొనుకుంటారు. మీలో ఆ కళ లేదా? అయితే మీరు ఈ టిప్స్ ఫాలో అయిపోండి. స్ట్రీట్ షాపింగ్​ని అదరగొట్టేయండి. Read More

  10. Gold-Silver Prices Today: పసిడికి పెరుగుతున్న డిమాండ్‌ - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే

    Gold-Silver Prices: కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 78,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More