1. Nalini Sriharan Release : రాజీవ్ గాంధీ హత్య కేసు దోషి నళిని రిలీజ్ - 31 ఏళ్ల తర్వాత స్వేచ్ఛ

    రాజీవ్ హత్య కేసు దోషి నళినీ శ్రీహరన్ జైలు నుంచి విడుదలయ్యారు. 31 ఏళ్ల తరవాత ఆమె జైలు నుంచి బయటకు వచ్చారు. Read More

  2. 5G rolled out in India: 5G రోల్ అవుట్ అంటే 4G ముగిసిపోతుందా? భారత్ లో ఏ ఫోన్లు 5Gకి చేస్తాయంటే?

    భారత్ లో 5G సేవలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో 5G సేవలకు సంబంధించి తలెత్తే ప్రశ్నలు, వాటికి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. Read More

  3. Airtel: ఎయిర్‌టెల్ కొత్త బడ్జెట్ ప్లాన్ వచ్చింది - రూ.200 లోపే!

    ఎయిర్‌టెల్ రూ.199 ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది. Read More

  4. Telangana Inter exam Fee: ఇంట‌ర్ ప‌రీక్ష ఫీజు తేదీలు ఖరారు, చివరి తేదీ ఎప్పుడంటే?

    ఇంట‌ర్ ప్రథ‌మ‌, ద్వితీయ సంవ‌త్సరం చ‌దువుతున్న విద్యార్థుల‌తో పాటు గ‌తంలో ఫెయిలైన విద్యార్థులు, ఒకేష‌న‌ల్ కోర్సుల విద్యార్థులు ప‌రీక్ష ఫీజు చెల్లించాల్సిందిగా ఇంటర్ బోర్డు తెలిపింది. Read More

  5. Hera Pheri 3: 'హేరా ఫేరి 3' సినిమాపై ఉత్కంఠ - సీరియస్ అవుతోన్న అక్షయ్ కుమార్ ఫ్యాన్స్!

    'హేరా ఫేరి 3'లో కార్తీక్ ఆర్యన్ ఎంట్రీ ఇచ్చారనే విషయాన్ని పరేష్ రావల్ ధృవీకరించారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. Read More

  6. Nenu Student Sir Teaser : ఐ ఫోన్‌తో అన్ని తిప్పలా - బెల్లంకొండ గణేష్ 'నేను స్టూడెంట్ సర్' టీజర్ చూశారా?

    బొల్లంకొండ గణేష్.. మొదటి సినిమా 'స్వాతిముత్యం' తోనే మంచి మార్కులు కొట్టేశాడు.ఈ హీరో నుంచి వస్తోన్న తర్వాత సినిమా 'నేను స్టూడెంట్ సర్'. తాజాగా సినిమా టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. Read More

  7. Serena Williams: పుకార్లకు తెరదించిన సెరెనా విలియమ్స్- కీలక ప్రకటన చేసిన టెన్నిస్ స్టార్‌

    Serena Williams Retirement: సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు దూరమవుతున్నట్లు ఆగస్టులో తెలిపింది. అలాంటి పరిస్థితిలో యుఎస్ ఓపెన్ 2022 ఆమె కెరీర్‌కు చివరి టోర్నమెంట్‌గా అంతా భావించారు. Read More

  8. IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు

    IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More

  9. Indians People: బాబోయ్ స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోతున్న ఇండియన్స్! రోజుకు ఎన్ని గంటలు చూస్తున్నారో తెలుసా?

    భారతీయులకు సెల్ఫీల మీద మోజు తగ్గి, షార్ట్ వీడియోస్ మీద ఆసక్తి పెరిగింది. రోజుకు సుమారు 8 కోట్ల మంది క్రియేటర్లు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ అప్ లోడ్ చేస్తున్నారు. Read More

  10. Cryptocurrency Prices: మళ్లీ క్రిప్టో విలవిల! బిట్‌కాయిన్‌కు రూ.50వేల నష్టం

    Cryptocurrency Prices Today, 12 November 2022: క్రిప్టో మార్కెట్లు శనివారం నష్టాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. Read More