Navdeep ED Enquiry: ముగిసిన నవదీప్ ఈడీ విచారణ, నైజీరియన్స్ తో సంబంధాలపై ఆరా
సినీనటుడు నవదీప్ ఈడీ విచారణ ముగిసింది. విదేశీ డ్రగ్స్ పెడ్లర్స్‌తో ఆర్ధిక లావాదేవీలు, మనీలాండరింగ్‌పై ఈడీ ఆరా తీసినట్లుగా సమాచారం. Read More
Samsung Galaxy Tab S8: ఈ శాంసంగ్ ట్యాబ్‌పై ఏకంగా రూ.18 వేల తగ్గింపు - ఇప్పుడు ఎంత ధర?
శాంసంగ్ మనదేశంలో తన గెలాక్సీ ట్యాబ్ ఎస్8 ట్యాబ్లెట్‌పై భారీ ఆఫర్‌ను అందిస్తుంది. Read More
Amazon Flipkart Festival Sales 2023: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో స్మార్ట్ ఫోన్లపై బంపర్ ఆఫర్లు - ఏ ధరలో ఏవి బెస్ట్!
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివల్ ఆఫర్ సేల్స్‌లో స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Read More
NVS Exam: నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఫేజ్-1 ప్రవేశపరీక్ష హాల్‌టికెట్లను నవోదయ విద్యాలయ సమితి అక్టోబరు 10న విడుదల చేసింది. Read More
నితిన్ ‘ఎక్స్‌ట్రా’ కొత్త రిలీజ్ డేట్, ‘టైగర్ నాగేశ్వరరావు’ ఫస్ట్ ఛాయిస్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Nandamuri Balakrishna: ‘బ్రో... ఐ డోంట్ కేర్’ - బాలయ్య ‘భగవంత్ కేసరి’ ట్రైలర్ చూశారా?
Bhagavanth Kesari Trailer: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘భగవంత్ కేసరి’ ట్రైలర్ ఆదివారం విడుదల అయింది. Read More
PAK vs SL: పాక్‌పై కుశాల్ మెండీస్ విర విహారం, లంక బ్యాటర్ ఖాతాలో అరుదైన రికార్డు
PAK vs SL: ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కుశాల్ మెండిస్ వీరవిహారం. కేవలం 65 బంతుల్లోనే అధ్బుత శకతం. Read More
ENG Vs BAN: ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ బోణీ, 137 పరుగుల తేడాతో బంగ్లా చిత్తు
ENG Vs BAN: ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఇంగ్లాండ్ 137పరుగుల తేడాతో విజయం సాధించింది. Read More
Prostate Cancer: రాత్రివేళ అతిగా మూత్రవిసర్జనకి వెళ్తున్నారా? ఆ క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు!
నిద్రలో పదే పదే టాయిలెట్ కి వెళ్లాల్సి వస్తుందా? అయితే వెంటనే వైద్యులని సంప్రదించాలి లేదంటే భయంకరమైన క్యాన్సర్ బారిన పడొచ్చు. Read More
Latest Gold-Silver Price 10 October 2023: రెక్కలు తొడిగిన పసిడి - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 75,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More
ABP Desam Top 10, 11 October 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
11 Oct 2023 06:40 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 11 October 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 11 October 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
11 Oct 2023 06:39 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -