Bharat Ratna PV Narasimha Rao : నవభారత ఆర్థిక రూపశిల్పి పీవీ నరసింహారావు !
Bharat Ratna PV Narasimha Rao : భారత దేశం ఆర్థికంగా ప్రపంచంలో ఓ శక్తిగా మారేందుకు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పునాదులు వేశారు. సంస్కరణలు అమలు చేసి దేశాన్ని క్లిష్టపరిస్థితుల నుంచి బయటపడేశారు. Read More
Asus Chromebook CM14: రూ.27 వేలలోపే అసుస్ క్రోమ్‌బుక్ ల్యాప్‌టాప్ - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Asus New Chromebook: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అసుస్ తన కొత్త క్రోమ్‌బుక్‌ను మనదేశంలో తీసుకువచ్చింది. Read More
Satya Nadella: అసలైన గేమ్ ఛేంజర్ ఏఐనే - 20 లక్షల మంది భారతీయులకు శిక్షణ: సత్య నాదెళ్ల
Microsoft CEO: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఏఐలో భారతదేశం అభివృద్ధి గురించి మాట్లాడారు. Read More
NEET UG Notification: నీట్ యూజీ - 2024 నోటిఫికేషన్ వచ్చేసింది, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ!
NEET UG 2024: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి 9న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. Read More
Lal Salaam Review: లాల్ సలామ్ రివ్యూ: రజనీకాంత్‌ది ప్రత్యేక పాత్రనా? ఫుల్ లెంత్ పాత్రనా? సినిమా ఎలా ఉంది?
Lal Salaam: సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్’ తర్వాత నటించిన ‘లాల్ సలామ్’ ఎలా ఉంది? Read More
‘ఈగల్’, ‘లాల్ సలామ్’ రివ్యూలు, మెగాస్టార్ చిరంజీవి వెబ్ సిరీస్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Hockey Player: అర్జున అవార్డుగ్రహీతపై రేప్ కేసు, హాకీ టీం సభ్యుడిపై అత్యాచార ఆరోపణలు
FIR against hockey player: భారత హాకీ జట్టు సభ్యుడు, అర్జున అవార్డు గ్రహీత వరుణ్ కుమార్‌పై కేసు నమోదైంది. పెళ్లి పేరుతో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ యువతి ఫిర్యాదు చేశారు. Read More
Davis Cup 2024: పాక్ గడ్డపై భారత్ చరిత్ర, ఆరు దశాబ్దాల తర్వాత తొలి గెలుపు
India vs Pakistan Davis Cup: ఆరు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్థాన్‌లో అడుగుపెట్టిన భారత టెన్నీస్ జట్టు అద్భుత ఆటతీరుతో అదరగొట్టింది. Read More
Teddy Day: ఒక్కో రంగు టెడ్డీకి ఒక్కో భావం - మరి ఈ ‘టెడ్డీ డే’ రోజు మీ ఛాయిస్ ఏమిటీ?
Teddy: ఈ రోజు మీ లవర్‌కు టెడ్డీ బేర్‌ను గిఫ్ట్‌గా ఇవ్వాలని అనుకుంటున్నారా? అయితే, ఏ కలర్ టెడ్డీ ఇవ్వాలని అనుకుంటున్నారు? Read More
EPFO: హయ్యర్ పెన్షన్ టెన్షన్, వాళ్ల బీపీ పెంచకండయ్యా బాబూ!
హైయ్యర్ పెన్షన్ ఫార్ములా కేటగిరీల వారీగా నిక్కచ్చిగా, స్పష్టంగా ఉండాలని సీబీటీ మెంబర్లు ప్రస్తావించనున్నారు. Read More
Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
ABP Desam Top 10, 10 February 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
10 Feb 2024 06:39 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 10 February 2024: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 10 February 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
10 Feb 2024 06:39 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -