H1B వీసాలు, గ్రీన్ కార్డ్‌లు ఇకపై ఆలస్యం కావు - అమెరికా కీలక ప్రకటన
H-1B Visa Process: H1B వీసా ప్రాసెస్‌లో ఆలస్యం జరగకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నట్టు అమెరికా ప్రకటించింది. Read More
India Internet Users: ఇండియాలో ఇంటర్నెట్ వాడనోళ్లు ఇంతమంది ఉన్నారా? - ఎందుకు వాడట్లేదు?
Internet Users: భారతదేశంలో ఇప్పటికీ 660 మిలియన్లు అంటే 66 కోట్ల మంది ఇన్‌యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్లు ఉన్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. Read More
Tecno Spark 20C: రూ.8 వేలలోపే 16 జీబీ ర్యామ్, 50 మెగాపిక్సెల్ కెమెరా - టెక్నో స్పార్క్ 20సీ వచ్చేసింది!
Tecno Spark 20C Launch: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ టెక్నో తన కొత్త ఫోన్ మనదేశంలో లాంచ్ చేసింది. అదే టెక్నో స్పార్క్ 20సీ. Read More
TS POLYCET 2024 Application: ఎట్టకేలకు ప్రారంభమైన టీఎస్ పాలిసెట్ దరఖాస్తు ప్రక్రియ, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలోని పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన పాలిసెట్-2024 నోటిఫికేషన్ ఫిబ్రవరి 15న విడుదలైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 28న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. Read More
SS Rajamouli: బల్లారిలో శ్రీ అమృతేశ్వరాలయ ప్రాణ ప్రతిష్ట, హాజరైన దర్శకధీరుడు రాజమౌళి
బళ్లారిలో అత్యద్భుతంగా నిర్మించిన శ్రీ అమృతేశ్వర ఆలయంలో అట్టహాసంగా ప్రాణ ప్రతిష్ట జరిగింది. ఈ వేడుకలో దిగ్గజ దర్శకుడు రాజమౌళి దంపతులు పాల్గొన్నారు. Read More
The Sabarmati Report Teaser: రాశీఖన్నా.. ‘ది సబర్మతి రిపోర్ట్’ టీజర్: గోద్రా ఘటన ప్రమాదం కాదు, అసలు నిజం ఏమిటీ?
విక్రాంత్ మస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ది సబర్మతి రిపోర్ట్’. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. Read More
Hockey India CEO Resigns: జీతం ఇవ్వట్లేదంటూ- హాకీ ఇండియా సీఈఓ రాజీనామా!
Hockey India Ceo Resignes: భారత మహిళల హాకీ జట్టుకు షాక్ తగిలింది. సీఈఓ గా ఉన్నఎలెనా నార్మన్ పదవికి రాజీనామా చేసింది. Read More
ITTF 2024: ముగిసిన భారత పోరాటం, అయినా ఒలింపిక్స్‌కు ఛాన్స్
World Team Table Tennis Championships 2024: ప్రపంచ టేబుల్ టెన్నిస్ టీమ్ ఛాంపియన్‌షిప్‌లో భారత జట్ల పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. Read More
Leap Day 2024 : లీప్ డే లేకుంటే పరిస్థితి ఏమయ్యేదో.. అందుకే దీనికి ఇంత ప్రాధన్యత
February 29, 2024 : నాలుగు సంవత్సరాలకు ఓ సారి వచ్చే లీప్ ఇయర్‌ను ఎందుకు జరుపుకుంటారో తెలుసా? అసలు ఇదే లేకపోతే మన పరిస్థితి ఏమయ్యేదో ఊహిస్తేనే భయంకరంగా ఉంటుంది. Read More
Super Rich: ఇదన్నమాట సంపన్నుల సీక్రెట్, ఎక్కువ పెట్టుబడులు వీటిలోకే!
30 మిలియన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ నికర సంపద కలిగిన భారతదేశ సంపన్నులను తన నివేదిక రూపకల్పన కోసం నైట్ ఫ్రాంక్ ఇండియా పరిగణనలోకి తీసుకుంది. Read More
ABP Desam Top 10, 1 March 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
01 Mar 2024 06:39 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 1 March 2024: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 1 March 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
01 Mar 2024 06:39 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -