1. New Year Wishes: సీఎంలు జగన్, రేవంత్ తో పాటు ప్రముఖుల న్యూ ఇయర్ విషెస్ ఇలా

    Revanth Reddy New Year Wishes: ఏపీ, తెలంగాణ సీఎంలు వైఎస్ జగన్, రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు తెలుగు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. Read More

  2. Microsoft Copilot: ఛాట్‌జీపీటీ తరహాలో మైక్రోసాఫ్ట్ కొత్త ఏఐ యాప్ - ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఎలా పనిచేస్తుంది?

    Microsoft Copilot iOS: మైక్రోసాఫ్ట్ కోపైలట్‌ ఐవోఎస్ వెర్షన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. Read More

  3. Dangerous Android Apps: ఈ ఆండ్రాయిడ్ యాప్స్ మీ ఫోన్‌లో ఉన్నాయా? - అయితే వెంటనే డిలీట్ చేయండి!

    Xamalicious Malware in Android Apps: కొన్ని ఆండ్రాయిడ్ యాప్స్‌లో ప్రమాదకరమైన Xamalicious Malware‌ను పరిశోధకులు గుర్తించారు. వీటిని గూగుల్ కూడా ప్లేస్టోర్ నుంచి తొలగించింది. Read More

  4. Higher education department: కాంట్రాక్టు ఉద్యోగుల పీహెచ్‌డీ డిగ్రీలపై దర్యాప్తు చేయండి, ఉన్నత విద్యాశాఖ

    తెలంగాణలో క్రమబద్ధీకరణ కోసం కొందరు కాంట్రాక్టు ఉద్యోగులు సమర్పించిన పీహెచ్‌డీ డిగ్రీలపై దర్యాప్తు చేసి ధ్రువీకరించాలని ఉన్నత విద్యాశాఖ సెంట్రల్ క్రైం స్టేషన్ ఉన్నతాధికారులను కోరినట్లు తెలిసింది. Read More

  5. Thalapathy68 Title: దళపతి విజయ్ కొత్త సినిమా ఫస్ట్‌లుక్ - సుడిగాలి సుధీర్ టైటిల్‌తో!

    Thalapathy68 Title: దళపతి విజయ్ హీరోగా, వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ అని టైటిల్ పెట్టారు. Read More

  6. Naa Saami Ranga: నా సామి రంగ టైటిల్ సాంగ్ - నాటు నాటు టీంను రిపీట్ చేసిన నాగార్జున

    Naa Saami Ranga title song: అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న 'నా సామి రంగ' సంక్రాంతికి విడుదల కానుంది. ఈ రోజు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో పాటు, టైటిల్ సాంగ్ విడుదల చేశారు. Read More

  7. Rahul Gandhi: రెజ్లర్ల నిరసనలపై స్పందించిన రాహుల్‌,ఆత్మాభిమానమే మొదటి ప్రాధాన్యం

    Rahul Gandhi: భారత రెజ్లింగ్  సమాఖ్య -W.F.Iలో ఇటీవల జరిగిన పరిణామాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్  గాంధీ స్పందించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ తీరుపై  తీవ్రంగా మండిపడ్డారు.   Read More

  8. Vinesh Phogat: అర్జున, ఖేల్‌రత్న అవార్డులను పేవ్‌మెంట్‌పై వదిలేసిన వినేష్ ఫోగట్ - న్యాయం జరగలేదనే!

    Vinesh Phogat Awards Return: మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ తన అవార్డులను ఢిల్లీలో పేవ్‌మెంట్‌పై వదిలేశారు. Read More

  9. New Year 2024 : న్యూ ఇయర్ విషెష్ 2024.. ఇలా కొత్తగా చెప్పేయండి

    Happy New Year 2024 : న్యూ ఇయర్ సమయంలో మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇలా చెప్పి.. కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేయండి.  Read More

  10. Petrol Diesel Price Today 31 Dec: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

    WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 0.44 డాలర్లు తగ్గి 71.33 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌కు 0.07 డాలర్లు తగ్గి 77.08 డాలర్ల వద్ద ఉంది. Read More