1. Karnataka Congress : ఓటేయకపోతే గ్యారంటీలు రద్దు - కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్చరిక - కర్ణాటకలో రాజకీయ దుమారం

    Congress : లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేయకపోతే ఐదు గ్యారంటీలు రద్దు చేస్తామని ఆ పార్టీ ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ హెచ్చరికలపై బీజేపీ మండిపడింది. Read More

  2. Paytm Bank Ban: పేటీయం బ్యాంకుపై ఆర్బీఐ నిషేధం - మీరు వాడుతూ ఉంటే జాగ్రత్త!

    Paytm Ban: పేటీయం బ్యాంకు, కొన్ని సర్వీసులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిషేధం విధించింది. Read More

  3. Satya Nadella: టేలర్ స్విఫ్ట్ డీప్ ఫేక్ ఫొటోలపై స్పందించిన సత్య నాదెళ్ల - అవి భయపెట్టేలా ఉన్నాయంటూ!

    Taylor Swift AI Images: ప్రముఖ సింగర్ టేలర్ స్విఫ్ట్ డీప్ ఫేక్ ఫొటోలపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల స్పందించారు. Read More

  4. CUET PG - 2024: సీయూఈటీ పీజీ రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

    CUET PG: జాతీయ స్థాయిలో నిర్వహించే ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష CUET-PG-2024 దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. ఫిబ్రవరి 7 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. Read More

  5. Samantha: సమంతకు మళ్లీ బ్రదర్‌గా టాలీవుడ్ హీరో - ఈసారి బాలీవుడ్‌లో

    పాన్ ఇండియా సినిమాలో సమంతకు వరుసకు సోదరుడు అయ్యే పాత్రలో యంగ్ టాలీవుడ్ హీరో ఒకరు నటించారు. ఇంకోసారి ఆమెకు బ్రదర్ రోల్ చేసే అవకాశం, అదీ బాలీవుడ్‌లో అతడికి వచ్చిందని తెలిసింది. Read More

  6. ‘సైంధవ్’ ప్రైమ్ స్ట్రీమింగ్ డేట్, ‘యానిమల్’పై తాప్సీ కామెంట్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  7. Vizag Test Match: విశాఖకు చేరిన భారత క్రికెటర్లు.. నేటి నుంచి రెండు రోజులపాటు ప్రాక్టీస్‌

    Visakha Test Match: ఏసీఏ-వీడీసీఏ వేదికగా ఫిబ్రవరి రెండో తేదీన ప్రారంభం కానున్న టెస్ట్‌ కోసం భారత ఆటగాళ్లు ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకున్నారు. బుధ, గురువారాల్లో ప్రాక్టీస్‌ చేయనున్నారు. Read More

  8. Shoaib Malik: మనసు చెప్పినదే చేయాలి - మూడో పెళ్లిపై పరోక్షంగా స్పందించిన షోయబ్‌

    Pakistan Former Cricketer Shoaib Malik: సానియాతో విడాకులు, మూడో పెళ్లి అంశంపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ తొలిసారి స్పందించాడు. ఓ పాడ్‌కాస్ట్ లో పరోక్షంగా ప్రస్తావించాడు. Read More

  9. Pregnant Belly : గర్భిణీ స్త్రీ కడుపు తాకడం మంచిదేనా? నిపుణుల సలహా ఇదే..

    Pregnancy Care : ప్రెగ్నెంట్ సమయంలో తల్లి కడుపు బయటకు వస్తుంది. దానిని టచ్ చేసి చాలామంది విషెష్ చెప్తారు. అయితే ఇలా గర్భిణీ కడుపు పట్టుకోవడం మంచిదేనా? Read More

  10. Elon Musk: మీకు అంత జీతం అవసరమా? లావైపోతారు, తిరిగి ఇచ్చేయండి

    Elon Musk Salary Package: మస్క్‌ ప్యాకేజీని న్యాయబద్ధంగా నిర్ణయించలేదని, అందులో కంపెనీ డైరెక్టర్ల ఆశ్రిత పక్షపాతం దాగుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. Read More