Telangana Politics : తెలంగాణ రాజకీయాలు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్సేనా ? బీజేపీ సైడ్ అయిపోతోందా ?

Telangana Politics : తెలంగాణ రాజకీయాలు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా సాగుతున్నట్లుగా మారుతున్నాయి. కృష్ణా ప్రాజెక్టులతో పాటు ఇతర అంశాల్లో బీజేపీ ఉనికి పెద్దగా కనిపించడం లేదు.

Telangana politics is turning into a battle between BRS and Congress :  తెలంగాణ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ మెల్లగా సైడ్ ట్రాక్ పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది.  లోక్ సభ

Related Articles