Telangana Secretariat : కాళేశ్వరం, మిషన్ భగీరథ తర్వాత సెక్రటేరియట్ భవనమేనా? - భారీ అవినీతిపై కీలక విషయాలు లీక్

కాళేశ్వరం, మిషన్ భగీరథ తర్వాత సెక్రటేరియట్ భవన నిర్మాణ అవినీతే టార్గెటా ?
Telangana Secretariat : తెలంగాణ సెక్రటేరియట్ నిర్మాణంలో అవినీతిపై ప్రభుత్వం త్వరలో చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. భారీ అవినీతి అంటూ ఇప్పటికే పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి.
Telangana government : తెలంగాణ పరిపాలనా సౌధం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయం నిర్మాణంలో అవినీతి జరిగిందని ప్రభుత్వం అనుమానిస్తోంది. ఆ భవనానికి అయిన ఖర్చు విషయంలో క్లారిటీ

