Telangana BJP : తెలంగాణలో పుంజుకోవడంపై బీజేపీ భారీ ఆశలు - పొత్తుల్లేకుండా ప్రయత్నం ! సాధించగలరా ?

తెలంగాణలో పుంజుకోవడంపై బీజేపీ భారీ ఆశలు - పొత్తుల్లేకుండా ప్రయత్నం ! సాధించగలరా ?
Telangana BJP : తెలంగాణ బీజేపీ లోక్‌సభ ఎన్నికలపై గట్టి ఆశలు పెట్టుకుంది. పొత్తుల ప్రశ్నే లేకుండా సత్తా చాటాలనుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో మిస్ అయిన విజయాన్ని లోక్‌సభ ఎన్నికల్లో చూడాలనుకుంటోంది.
Telangana BJP is pinning its hopes on the Lok Sabha elections : తెలంగాణ బీజేపీ పార్లమెంట్ ఎన్నికల కోసం పక్కా ప్రణాళికతో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. మొత్తం ఐదు క్లస్టర్లుగా విభజించుకుని యాత్రలు ప్రారంభించారు.

