Modi Revanth Rapo : ప్రధాని మోదీతో సీఎం రేవంత్ అవసరాన్ని మించి సన్నిహితంగా మెలిగారా ? విమర్శలకు ఎలా సమాధానం ఇస్తారు ?

ప్రధాని మోదీతో సీఎం రేవంత్ అవసరాన్ని మించి సన్నిహితంగా మెలిగారా ?
Modi Revanth Rapo : ప్రధాని మోదీతో రేవంత్ వ్యవహరించిన విధానం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. ప్రధానితో గొడవలు అవసరం లేదని రాజకీయంగా రాజీ పడే ప్రశ్నే ఉండదని రేవంత్ వర్గాలు చెబుతున్నాయి.
Modi Revanth Rapo : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కాంగ్రెస్ నాయకుడు కంటే ముందు అచ్చమైన రాజకీయ నాయకుడు అని నిరూపించుకున్నారు. మోదీ పాలనను విమర్శిస్తూ.. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని ప్రచారం చేసి

