Greater Congress : రేవంత్ ఆపరేషన్ గ్రేటర్ - పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితం ఇస్తుందా ?

రేవంత్ ఆపరేషన్ గ్రేటర్ ఫలిస్తుందా ?
Revanth Reddy : పార్లమెంట్ ఎన్నికల్లో గ్రేటర్ లో పట్టు సాధించాలని రేవంత్ రెడ్డి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. నేతల్ని చేర్చుకుని ఆపరేషన్ ప్రారంభించారు మరి అనుకూల ఫలితం సాధించగలరా ?
Greater Congress : గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాలుగు లోక్‌సభ స్థానాలను దక్కించుకునే పొలిటికల్ పార్టీలు దృష్టిసారించాయి. ఇందులో ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీ

