Revanth Reddy strategy : ఐదు అస్త్రాలతో కేసీఆర్ కు చెక్ పేట్టే వ్యూహంలో రేవంత్ రెడ్డి - బీఆర్ఎస్ పరపతి పెంచిన అంశాలతోనే పరపతి తగ్గిస్తున్నారా ?

Revanth Plan : బీఆర్ఎస్ పార్టీ తాము గొప్పగా చెప్పుకుంటున్న అంశాలతోనే ఆ పార్టీని ఇబ్బంది పెట్టేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారు. ఇందు కోసం ప్రత్యేక స్ట్రాటజీ అమలు చేస్తున్నారు.

Continues below advertisement
Continues below advertisement