Telangana Rajyasabha Elections : తెలంగాణ రాజ్యసభ ఎన్నికల్లో ట్విస్టులు ఖాయమే - ఒక్క స్థానం కోసం ఫిరాయింపులు తప్పవా ?

Telangana Politics : తెలంగాణలో మార్చిలో 3 స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్‌ లకు చెరొక్క సీటు ఖాయం. మరి మరో సీటు ఎవరికి దక్కుతుంది ?

Telangana Rajyasabha Elections Twist :  తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలు రాజకీయంగా కాక రేపే అవకాశాలు  కనిపిస్తున్నాయి.  వచ్చే ఏడాది ఏప్రిల్‌ రెండో తేదీన తెలంగాణకు చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం

Related Articles