Telangana Politics : కేసీఆర్ పాలనలో దక్షిణ తెలంగాణకు అన్యాయం జరిగిందా ? కృష్ణా జలాల వివాదం మలుపు తిరుగుతోందా ?

Telangana Politics : తెలంగాణ రాజకీయాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. క్రమంగా ఉత్తర, దక్షిణ తెలంగాణ వాదాలుగా విడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.

Regional discrimination Politics in Telangana :  ప్రాంతాల వారీగా వివక్ష పేరిట రాజకీయాలు మళ్లీ తెలంగాణలో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రాజెక్టుల్ని కేంద్రానికి అప్పగించే అంశంపై ప్రారంభమైన వివాదం

Related Articles