TRS BRS : బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గా పేరు మారిస్తే రాత మారిపోతుందా ? బీఆర్ఎస్ పెద్దల ఆలోచన ఎలా ఉంది ?

TRS : బీఆర్ఎస్ పేరును మళ్లీ టీఆర్ఎస్‌గా మార్చాలన్న అభిప్రాయం ఆ పార్టీలో అంతకంతకూ పెరుగుతోంది. ఒక్కొక్క నేత నోరు విప్పుతున్నారు. పేరు మారిస్తే రాత మారిపోతుందా ?

Will BRS be renamed TRS again :   బీఆర్ఎస్ పేరును మళ్లీ టీఆర్ఎస్‌గా మార్చాలన్న ప్రతిపాదన వచ్చేసింది.  ఆ పార్టీ సీనియర్ నేత కడియం శ్రీహరి పార్టీ వేదికపైనే దీని గురించి ప్రస్తావించారు. అందుకే ఈ అంశంపై

Related Articles