New Parliament: కొత్త పార్లమెంట్ భవనానికి పేరు ఖరారు, ఇంతకీ ఆ పేరు ఏంటంటే?

కొత్త పార్లమెంట్ భవనం
New Parliament: కొత్త పార్లమెంట్ భవనానికి "పార్లమెంట్ హౌస్ ఆఫ్ ఇండియా"గా నామకరణం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం గెజిట్‌ను విడుదల చేసింది. కొత్త పార్లమెంట్ భవనంలో ఉదయం గణపతి పూజ జరుగుతుందని సమాచారం.
New Parliament: పార్లమెంట్ పాత భవనం శకం సోమవారం సమావేశాలతో ముగిసింది. మంగళవారం నుంచి కొత్త భవనంలోనే పార్లమెంట్ సమావేశాలు నడుస్తాయని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. సోమవారం

