Telangana BJP : ఎంపీ టిక్కెట్ల కోసం బీజేపీలో పోటీ - సీనియర్ నేతలు సర్దుకుపోవడం కష్టమేనా ?

MP Tickets : తెలంగాణ బీజేపీలో ఎంపీ టిక్కెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. టిక్కెట్లు దక్కని వారు ఉంటారో వెళ్లిపోతారో తెలియని పరిస్థితి నెలకొంది.

Telangana BJP Loksabha tickets : తెలంగాణ  రాష్ట్ర బీజేపీలో అప్పుడే ఎంపీ టికెట్ల కోసం నేతల మధ్య లొల్లి మొదలైంది. కరీంనగర్, మహబూబ్‌ న​నగర్, మల్కాజ్​గిరి, జహీరాబాద్ , చేవె్ళ్ల నియోజకవర్గాల్లో నేతల మధ్య పోటీ

Related Articles