Rahul Gandhi: రాయ్‌బరేలీ బరిలో రాహుల్‌ని నిలబెట్టడం సేఫ్‌గేమా? కాంగ్రెస్ పెద్ద తప్పే చేస్తోందా?

రాహుల్ గాంధీని రాయ్‌బరేలీ బరిలో నిలబెట్టి కాంగ్రెస్ సేఫ్‌గేమ్ ఆడినట్టుగా కనిపిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Lok Sabha Elections 2024: రాహుల్ గాంధీని రాయ్‌బరేలీ బరిలో నిలబెట్టి కాంగ్రెస్ సేఫ్‌గేమ్ ఆడినట్టుగా కనిపిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Rahul Gandhi From Rae Bareli: ఇప్పటి వరకూ జరిగిందేదో జరిగింది. ఇప్పుడు జరగాల్సింది చూద్దాం అనే ధోరణిలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే చాలా వరకూ డక్కాముక్కీలు తింటూ వచ్చింది. ఇది "గాంధీల" పార్టీ అన్న

