Congress Manifesto: కాంగ్రెస్ మేనిఫెస్టో ఆ పార్టీ తలరాతని మార్చేస్తుందా? పాంచ్ న్యాయ్ పాచిక పారుతుందా?

కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Lok Sabha Elections 2024: కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Congress Manifesto Released: ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలపైనా అందరి దృష్టి. పార్టీలు కూడా వీటిపైనే ఎక్కువగా ఫోకస్ పెడతాయి. ఎన్నికల బరిలోకి (Lok Sabha Elections 2024) దిగే ముందు ఓటర్లను

