BRS Politics : ముంచుకొస్తున్న లోక్‌సభ ఎన్నికలు - నిర్లిప్తంగా బీఆర్ఎస్ ! ఆశలు వదిలేసుకుంటున్నారా?

ముంచుకొస్తున్న లోక్‌సభ ఎన్నికలు - నిర్లిప్తంగా బీఆర్ఎస్ ! ఆశలు వదిలేసుకుంటున్నారా?
BRS Politics : లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ మరో పది రోజుల్లో వచ్చే అవకాశం ఉన్నా బీఆర్ఎస్ ఇంకా ఎన్నికల సన్నాహాల్లో వెనుకబడి ఉంది. బీఆర్ఎస్ వ్యూహంపై పార్టీ నేతల్లో విస్మయం వ్యక్తమవుతోంది.
BRS Slow Election Preparations పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ మార్చి పదో తేదీలోపు రానుంది. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ మొదటి విడతలోనే జరుగుతుంది. అయినా భారత రాష్ట్ర సమితి లో నిర్లిప్తత

