Formula E Case KTR : కేటీఆర్ మెడకు ఫార్ములా E కేసు - రూ. 55 కోట్లు కట్టాల్సి వస్తుందా ?

ఫార్ములా E వ్యవహారంలో కేటీఆర్ ఇరుక్కున్నారా?
KTR : ఫార్ములా E రేసు విషయంలో జరిగిన అవకతవకల విషయంలో కేటీఆర్ ఇరుక్కుపోయారు. నిబంధనలకు విరుద్ధంగా రూ. 55 కోట్లు ధర్డ్ పార్టీకి చెల్లించిన అంశం ఆయన చుట్టూనే తిరుగుతోంది.
TR is caught in the scandal of the Formula E race : తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన కేటీఆర్ ప్రభుత్వం మారిన తర్వాత ఎక్కువగా చిక్కులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి సర్కార్

