BRS Reconstruction : బీఆర్ఎస్‌లో భారీ మార్పుల దిశగా కేసీఆర్ ఆలోచనలు - పార్టీ వ్యవస్థనే మార్చబోతున్నారా?

KCR : బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటి వరకూ జరిగిన తప్పుల్ని సరిదిద్దాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. పార్టీ వ్యవస్థలో మార్పులు తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.

Continues below advertisement
Continues below advertisement