KCR Sentiment Politics : సెంటిమెంట్ ఆయుధాన్ని మళ్లీ తెచ్చుకుంటున్న కేసీఆర్ - వర్కవుట్ అవుతుందా ?

KCR Sentiment Politics : జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు తాను వదిలేసిన సెంటిమెంట్ ఆయుధాన్ని కేసీఆర్ మళ్లీ తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నల్లగొండ సభ ద్వారా ఆ దిశగా అడుగు ముందుకు పడినట్లేనా ?

KCR is Trying to Bring Back the Sentiment weapon :  అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయ కార్యాచరణను కేసీఆర్ ఖరారు చేసుకున్నారు. అది కృష్ణా ప్రాజెక్టుల అంశం.  కేంద్రానికి ప్రాజెక్టులు అప్పగిస్తున్నారని అది

Related Articles