Kavitha Active in BRS : కాంగ్రెస్‌పై పోరాటంలో కవిత దూకుడు - రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం ఖాయమా ?

ప్రతిపక్షనేతగా యాక్టివ్‌గా ఉంటున్న కవిత
Kalvakuntla Kavitha : ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. కేటీఆర్ సైలెంట్ అయ్యారు. కానీ కవిత మాత్రం ఏదో ఇష్యూతో కాంగ్రెస్ ప్రబుత్వన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
Kalvakuntla Kavitha is active As Opposition Leader : బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ రాష్ట్ర రాజకీయాల్లో, కవిత జాతీయ రాజకీయాల్లో ఉండేవారు. ఎంపీగా ఉన్నప్పుడు .. ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ ను జాతీయ

