Revanth Reddy Governance : కీలకమైన విషయాల్లో తడబాటు - పాలనపై రేవంత్ రెడ్డి పట్టు సాధించలేకపోతున్నారా ?

Telangana Politics : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలనపై పట్టు సాధించలేకపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆయనకు తెలియకుండానే కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కానీ నిందలు మాత్రం ఆయనపై పడుతున్నాయి.

Is Revanth Reddy unable to get hold of the governance : తెలంగాణలో పరిపాలన ఇంకా  గాడిన పడలేదు.  ప్రభుత్వం ఇంకా కిందా మీదా పడుతోంది. ప్రతీ విషయంలోనూ వివాదాస్పదమవుతోంది. మద్యం బ్రాండ్ల విషయంలో ఏం జరిగిందో అంతా

Related Articles