Revanth Reddy : రేవంత్ రెడ్డి సంయమనం 2 నెలలేనా ? అప్పుడే ఆవేశ పడుతున్నారా?

రేవంత్ రెడ్డి సంయమనం 2 నెలలేనా ? అప్పుడే ఆవేశ పడుతున్నారా?
Telangana Congress : విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై సమాధానం చెప్పే అంశంపై రేవంత్ రెడ్డి ఆవేశ పడుతున్నారా? కేసీఆర్ తిట్టిన తిట్లే తిడుతున్నారనే సమర్థనా కరెక్టేనా ?
Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు కక్ష సాధింపులకు పాల్పడతారని అందరూ అనుకున్నారు. కానీ ఆయన అలాంటి కక్ష సాధింపులకు ఇంకా పాల్పడలేదు. అలాంటివేమీ ఉండవని

