Revanth Emotional Politics on KCR : కేసీఆర్‌ను మానసికంగా దెబ్బకొట్టే వ్యూహం - రేవంత్ సన్మాన వ్యూహం వెనుక రాజకీయం అదేనా ?

Telangana Politics : కేసీఆర్‌ను మానసికంగా బలహీనం చేసే వ్యూహంలో రేవంత్ ఉన్నారా ? తెలంగాణ పదో ఆవిర్భావ వేడుకల్లో కేసీఆర్‌కు సన్మాన వ్యూహం వెనుక రాజకీయం అదేనా ?

Revanth Emotional Politics on KCR :  రాజకీయ వ్యూహాల్లో ప్రత్యర్థుల్ని మానసికంగా బలహీనం చేయడం కూడా కీలకం. కొత్త తరహా రాజకీయాల్లో ఇది మరీ ఎక్కువగా ఉంది. ప్రత్యర్థుల్ని ఆవేశపడేలా చేసి తప్పులు చేసే

Related Articles