Chandrababu Revanth meet : విభజన సమస్యల పరిష్కారం అంత సులువు కాదు - చంద్రబాబు, రేవంత్ భేటీతో లాభమేంటి ?

telugu states : రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రులు రేవంత్, చంద్రబాబు సమావేశమవుతున్నారు. కానీ ఒక్క అడుగు అయినా ముందుకు వేయడం అసాధ్యమన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Continues below advertisement
Continues below advertisement