BRS Internal Politics : బీఆర్ఎస్ అధ్యక్షుడిగా హరీష్ లేదా ప్రవీణ్ - కేసీఆర్ కీలక నిర్ణయం తీసేసుకున్నారా ?

బీఆర్ఎస్ కు కొత్త అధ్యక్షుడు ?
BRS News : బీఆర్ఎస్ అధ్యక్ష పదవి నుంచి కేసీఆర్ వైదొలిగి హరీష్ రావుకు బాధ్యతలివ్వబోతున్నారని ప్రచారం జరుగుతోంది. తాను గౌరవాధ్యక్షుడిగా ఉంటారని చెబుతున్నారు. దీనిపై త్వరలో నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది
Harish Rao To be BRS President : భారత రాష్ట్ర సమితి ఉనికి సమస్యల్లో పడింది. అసెంబ్లీ ఎన్నికల వరకూ బలంగా ఉన్న పార్టీ తర్వాత ఒక్క సారిగా వెనుకబడిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలు కావడం.. తర్వాత ఐదు

