PM Modi Strategy: దేశానికి మోడీయే దిక్కా? ఆయన ప్రసంగంలో అంతరార్థం ఏంటి?

ప్రధాని నరేంద్ర మోడీ
Source : PTI
ఔను.. ఇప్పుడు ఈప్రశ్న దేశంలోని మేధావులను, రాజకీయవిశ్లేషకులనేకాదు.. సాధారణప్రజలను కూడా తొలిచేస్తున్న ప్రశ్న. గత 77 ఏళ్ల కాలంలో ప్రధానులు వచ్చారు. వెళ్లారు. ఎవరూనేనే గొప్ప అని చాటుకోలేదు!
PM Modi Strategy: ప్రపంచ దేశాల(World courntries)కు కూడా తెలుసు.. ఈమోడీ మరోసారి అధికారంలోకి వస్తాడని. అందుకే మా దేశానికి రావాలంటే.. మా దేశానికి రావాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. దీనర్థం.. బీజేపీ(BJP) మళ్లీ

