INS Jatayu facility: లక్షద్వీప్‌లోని మినికాయ్ ద్వీపంలో INS జటాయు స్థావరం ప్రారంభం-భారత్ వ్యూహం ఏంటి?

లక్షద్వీప్‌లోని మినికాయ్ ద్వీపంలో INS జటాయు స్థావరం ప్రారంభం-భారత్ వ్యూహం ఏంటి?
INS Jatayu facility: హిందూ మహాసముద్ర ప్రాంతంలో మరింత బలోపేతమయ్యేలా భారత నావికాదళం మినికాయ్ దీవులలో INSజటాయు అనే కొత్త స్థావరాన్ని ప్రారంభించింది. దీని వెనుక భారతనావికాదళం వ్యూహం ఏంటి?
INS Jatayu facility: హిందూ మహాసముద్రం(Indian Ocean)లోని భారత జలాల్లో తన ఉనికిని మరింత సుస్థిరం చేసుకునేందుకు భారత నావికాదళం(Indian navey) లక్షద్వీప్(Lakshadweep)లోని మినికాయ్(Minikai) దీవులలో INS జటాయు( INS Jatayu) అనే కొత్త

