Lakshadweep Tourism: లక్షద్వీప్ టూర్ విజయవంతం అవ్వాలంటే ముందు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలి!

పోలీస్ స్టేషన్‌కు వెళ్తే కానీ లక్షద్వీప్ వెళ్లి రాలేం!
Lakshadweep News: లక్షద్వీప్ పర్యటనకు వెళ్లాలంటే ముందు ఈ పనులు కచ్చితంగా చేయాలి
ప్రధాని మోదీ ఆయన దిగిన వెకేషన్ ఫోటోలు షేర్ చేసినప్పటి నుంచి ఒకటే చర్చ లక్షద్వీప్ గురించి. మాల్దీవులతో ఇండియన్ గవర్నమెంట్‌కి ఏర్పడిన అభిప్రాయ బేధాలు..ఇండియా నుంచి అక్కడుకు వెళ్తున్న

