Bharatratna: అప్పుడు పటేల్, ఇప్పుడు పీవీ! ఓన్ చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్‌కు మరింత దెబ్బ!

ప్రధాని నరేంద్ర మోదీ
Source : PTI
BJP News: కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలుగా వెలుగొందిన వారికి.. బీజేపీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడం, పీవీ నరసింహారావు వంటి దిగ్గజ నేతకు భారతరత్న ప్రకటించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది!
PV Narasimha Rao: రాజకీయాలు (Politics) చిత్రంగా ఉంటాయి. ఎటువైపు నుంచి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో కూడా చెప్పడం కష్టం. వ్యూహాలు.. ప్రతివ్యూహాలకు తోడు.. నాయకుల ఎత్తుగడలు

