Modi Vs Nitish kumar : నితీష్ కులగణన దూకుడుకు ప్రధాని మోదీ `భారత రత్న`తో చెక్ పెట్టారా?

కర్పూరీ ఠాకూర్
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ వేసిన కులగణన ఎత్తుకు.. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ `భారత రత్న` పురస్కారంతో చెక్ పెట్టడం రాజకీయంగా సంచలనమైంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు చర్చనీయాంశం అయింది.
Bihar Politics: రాజకీయాల్లో ఎత్తులు.. పైఎత్తులు తరచుగా చూస్తూనే ఉంటాం. ప్రత్యర్థి పార్టీ వేసే ఎత్తులకు.. ఇవతలి పక్షం కూడా అంతే ఒడుపుగా పై ఎత్తులు వేస్తూ.. రాజకీయాల(Politics)ను

